Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు మెడికల్ టెస్టుల ఫొటోలు
Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం (ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి) విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్నారు.
- By Pasha Published Date - 07:15 AM, Sun - 10 September 23

Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం (ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి) విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్నారు.
ఏసీబీ మూడో అదనపు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును అధికారులు హాజరుపరిచారు.
జడ్జికి రిమాండ్ రిపోర్టును ఏసీబీ అధికారులు సమర్పించారు.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా తదితరులు వాదిస్తున్నారు. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదిస్తున్నారు.