Congress. TRS
-
#Speed News
Revanth Reddy: కేసీఆర్ పై రేవంత్ ఫైర్.. షాకింగ్ మ్యాటర్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకదని తెలిసి కూడా, నాడు చరిత్రలో నిలిచిపోయేలా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం చిమ్ముతుంటే, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టించుకోలేదని, అయితే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య, చీకటి ఒప్పందం కుదిరిందని, అందుకే మోదీ […]
Date : 11-02-2022 - 2:42 IST