HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Petrol Diesel Price May 31 What Are The Latest Rates In Your City

Petrol Diesel Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే.. మీ ఫోన్ లో ఒక క్లిక్ తో రేట్స్ తెలుసుకోండిలా..!

క్రూడాయిల్‌లో హెచ్చుతగ్గుల మధ్య పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Price Today)ను చమురు కంపెనీలు విడుదల చేశాయి.

  • Author : Gopi Date : 31-05-2023 - 7:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free At Petrol Pump
Free At Petrol Pump

Petrol Diesel Price Today: క్రూడాయిల్ ధరలో భారీగా పతనం ఉంది. ఇది మరోసారి బ్యారెల్ కు $ 75కు పడిపోయింది. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 77 డాలర్ల నుంచి 73.81 డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 69.56 డాలర్లకు తగ్గింది. క్రూడాయిల్‌లో హెచ్చుతగ్గుల మధ్య పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Price Today)ను చమురు కంపెనీలు విడుదల చేశాయి. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రధాన మెట్రోల్లోనూ ధరలు స్థిరంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

– ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
– కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76
– చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.25
– ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27

Also Read: Gold Prices: నేడు బంగారం, వెండి కొనేవారికి మంచి ఛాన్స్.. 22 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

– జైపూర్ లో లీటర్ పెట్రోల్ రూ.108.56, డీజిల్ రూ.93.72
పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.108.12, డీజిల్ రూ.94.04
లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.66
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.92, డీజిల్ రూ.89.82
గురుగ్రామ్ లో లీటర్ పెట్రోల్ రూ.97.04, డీజిల్ రూ.89.91
చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26

రేట్లు ప్రతిరోజూ జారీ చేయబడతాయి

పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అప్‌డేట్ చేస్తాయి. అదే సమయంలో మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. దీని కోసం మీరు RSP డీలర్ కోడ్‌ని వ్రాసి 92249 92249కి SMS చేయాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • diesel
  • Diesel Prices
  • Fuel Prices
  • petrol
  • Petrol Prices

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

  • Nirmala Sitharaman Makes Key Remarks on Economic Challenges

    Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd