Petrol Prices
-
#India
Petrol and diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
భారతదేశంలో వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్ని పెంచేశాయి. లీటరుకు సుమారు రూపాయి వరకు పెంచగా వాహనదారులపై భారం మరింత పెరిగింది. గత 8 రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మూడోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాళ పెట్రోల్, డీజిల్ […]
Date : 23-05-2026 - 9:50 IST -
#India
Fuel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో.. దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా ఇటీవలే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.3 పెంచిన సంగతి తెలిసిందే. ఆ భారం మరువక ముందే ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగాయి. తాజా సవరణ ప్రకారం.. దేశవ్యాప్తంగా సగటున లీటర్ పెట్రల్, డీజిల్‌పై 90 పైసలు పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ఈ […]
Date : 19-05-2026 - 9:38 IST -
#India
Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు ఎట్టకేలకు షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుపై రూ. 3- 3.40 వరకు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగ్గా.. ఇక్కడ చమురు కంపెనీలపై భారం పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత మే 15 న ధరల్ని పెంచుతున్నట్లు వెల్లడించాయి. CNG ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం మరోసారి సడెన్ షాక్ […]
Date : 15-05-2026 - 9:40 IST -
#World
పాక్ లో వ్యతిరేకత మొదలయింది.
Pakistan Crisis పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సమస్యను అధిగమించేందుకు దాయాది పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో షెహబాజ్ షరీఫ్ సర్కారు వెంటనే లీటర్ పెట్రోల్‌పై ధరలను తగ్గించింది. గురువారం ఇంధన ధరలు పెంచగా.. 24 గంటల్లోనే దానిని సమీక్షించింది. దీంతో ధరలు కాస్త తగ్గించడంతో సామాన్యులకు కొంత మేర ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత నుంచి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా […]
Date : 04-04-2026 - 1:00 IST -
#World
ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం
Fuel Crisis హోర్ముజ్ జలసంధిలో రాజుకున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి ఆగ్నేయాసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో, థాయ్‌లాండ్, వియత్నాం ప్రభుత్వాలు తమ దేశాల్లో ‘ఇంధన అత్యవసర పరిస్థితి’ తరహా చర్యలకు శ్రీకారం చుట్టాయి. చమురు ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడంతో, ప్రభుత్వ యంత్రాంగాలు ఇంధన పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నాయి. వియత్నాంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఫిబ్రవరి […]
Date : 11-03-2026 - 11:20 IST -
#World
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Sri Lanka Fuel Price Hike ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపడంతో, ఈ రెండు దేశాలు తమ దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. శ్రీలంకలో పెరిగిన ధరల వివరాలు (లీటరుకు): ఆక్టేన్ 92 పెట్రోల్: రూ. 317 […]
Date : 10-03-2026 - 11:29 IST -
#Business
The Strait Of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అంటే ఏమిటి? చమురు ధరలపై ప్రభావం పడనుందా?
చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్, డీజిల్, LPG సిలిండర్ ధరలపై నేరుగా ప్రభావం పడుతుంది. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. తయారీ, గృహ ఖర్చులు కూడా పెరగవచ్చు.
Date : 23-06-2025 - 9:36 IST -
#Business
Petrol Diesel Prices: తగ్గిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా?
భారతదేశంలో ముడి చమురు ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. సమాచారం ప్రకారం.. ముడి చమురు ధర బ్యారెల్‌కు 5561 రూపాయలు. అంటే ఒక లీటర్ ముడి చమురు ధర సుమారు 35 రూపాయలకు చేరుకుంది. దేశంలోని నాలుగు మహానగరాల్లో మూడు చోట్ల పెట్రోల్ ధరలు 100 రూపాయలకు పైగా ఉన్నాయి.
Date : 15-04-2025 - 11:18 IST -
#Business
Petrol- Diesel: వాహనదారులకు గుడ్ న్యూస్.. రాబోయే రోజుల్లో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
పెట్రోల్-డీజిల్ ధరలు దాదాపు ప్రతిరోజూ పెరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, అందువల్ల దేశీయంగా ధరలు పెంచక తప్పడం లేదని వాదించాయి.
Date : 09-04-2025 - 5:58 IST -
#Business
Petrol- Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా? క్లారిటీ ఇదే!
ఎక్సైజ్ సుంకం అనేది ఒక రకమైన పన్ను. దీనిని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై విధిస్తుంది. ఇది ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది.
Date : 07-04-2025 - 5:27 IST -
#India
Budget 6 Key Announcements : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో 6 కీలక ప్రకటనలు.. ఇవే ?
నూతన ట్యాక్స్ విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్నును మినహాయించే(Income Tax Exemption) అవకాశం ఉంటుంది.
Date : 30-01-2025 - 4:01 IST -
#Business
Iran- Israel Conflict: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం..భారత్‌లో పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగే అవకాశం..?
నివేదిక ప్రకారం.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెరగడం వల్ల వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI క్రూడ్) ధరలు 5 శాతం పెరిగాయి. ఇరు దేశాల మధ్య వార్ ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
Date : 02-10-2024 - 6:26 IST -
#South
DMK Manifesto: ఎన్నికల వాగ్దానాలు షురూ.. పెట్రోల్‌పై రూ. 25, డీజిల్‌పై రూ. 27 తగ్గింపు..?
2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ప్రారంభించాయి. మరోవైపు తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన మేనిఫెస్టో (DMK Manifesto)ను విడుదల చేసింది.
Date : 20-03-2024 - 7:36 IST -
#Speed News
Petrol Prices: ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 కంటే ఎక్కువే..!
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) రూ.2 తగ్గించింది. వివిధ రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న వ్యాట్ రేట్ల నుండి వినియోగదారులు దీని ప్రయోజనాన్ని పొందుతారు.
Date : 17-03-2024 - 2:48 IST -
#Speed News
Petrol Prices: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి.
Date : 05-01-2024 - 7:55 IST