HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Permission Granted For Ganesh Chaturthi Celebrations At Idgah Maidan

Ganesh Chaturthi 2023: హుబ్బళ్లి ఈద్గాలో గణేష్ చతుర్థి వేడుకలకి హైకోర్టు పర్మిషన్

కర్నాటకలోని హుబ్బళ్లి జిల్లాలో గణేష్ చతుర్థి వేడుకల అంశం వివాదాస్పదంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు జరపాలా వద్ద అన్న డైలమా

  • Author : Praveen Aluthuru Date : 16-09-2023 - 2:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganesh Chaturthi 2023
Logo (16)

Ganesh Chaturthi 2023: కర్నాటకలోని హుబ్బళ్లి జిల్లాలో గణేష్ చతుర్థి వేడుకల అంశం వివాదాస్పదంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు జరపాలా వద్ద అన్న డైలమాలో ఉండగా హైకోర్టు అనుమతి ఇస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అనుమతిస్తూ ధార్వాడ్-హుబ్బల్లి నగర కార్పొరేషన్ కమిషనర్ ఈశ్వర్ ఉల్లగడ్డి అనుమతి పత్రాన్ని కమిటీకి అందజేశారు. అంతకుముందు ఈద్గా మైదాన్‌ ఆవరణలో గణేష్‌ విగ్రహ ప్రతిష్ఠాపన, గణేష్‌ చతుర్థి వేడుకలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హుబ్బళ్లిలోని ఈద్గా వివాదం 1971 నుంచి జరుగుతుంది. అంజుమన్-ఎ-ఇస్లాం ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించింది. 1921 లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించి భవనాన్ని నిర్మించడంతో వివాదం మొదలైంది. గతంలో 1992లో కాంగ్రెస్ హయాంలో ఈద్గా మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ప్రయత్నం చేసింది. అయితే వివాదాస్పద ల్యాండ్ పై జెండా ఎగురవేయడం సాధ్యం కాదని విరమించింది. ఆ తర్వాత 1994లో బీజేపీ నాయకురాలు ఉమాభారతి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈద్గా మైదానంలో జాతీయ జెండాను ఎగురవేస్తానని సవాలు చేశారు. అయితే మత ఉద్రిక్తతలు జరుగుతాయని భావించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

Also Read: Tirumala Leopards DNA : చిరుతల డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేశాయ్.. బాలికను చంపింది ఏదంటే ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ganesh Chaturthi 2023
  • High Court
  • Idgah Maidan
  • karnataka
  • Permission

Related News

Wife Kills Husband

Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

భర్త చనిపోయిన కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆశా తన స్నేహితుడైన చంద్రప్పను వివాహం చేసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. సాధారణంగా భర్త మరణించిన విషాదం నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది

  • Karnataka to ban social media use for children under 16

    16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

Latest News

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd