HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Tcongress

    Congress Youtube Channel: కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ గల్లంతు

    కాంగ్రెస్ యూట్యూబ్ ఛానెల్ నిలిచిపోయింది. యూట్యూబ్ లో కనిపించడం లేదు.

    Date : 24-08-2022 - 8:30 IST
  • Kcr Imresizer

    CM KCR: శాంతిభద్రతల సమస్యపై సీఎం కేసీఆర్ అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు

    గత కొద్ది రోజులుగా బీజేపీ నేతల వ్యాఖ్యలు, చర్యల కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా మారాయి.

    Date : 24-08-2022 - 7:57 IST
  • Asia Cup

    Shahid Afridi: భారత్ , పాక్ మ్యాచ్ లో విజేతపై అఫ్రిది ఊహించని ఆన్సర్

    ఇండియా , పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫాన్స్ కు పండుగే. చాలా రోజుల తర్వాత ఆసియా కప్ తో ఈ పండుగ తిరిగి వచ్చింది.

    Date : 24-08-2022 - 7:20 IST
  • Bihar Cm Nitesh

    Bihar Assembly: బల పరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్…బీజేపీపై ఫైర్

    జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్త‌గా ఏర్ప‌డిన మ‌హా కూట‌మి ప్ర‌భుత్వం బిహార్ అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల‌పరీక్ష‌లో విజ‌యం సాధించింది.

    Date : 24-08-2022 - 7:17 IST
  • Kottu Satyanarayana

    AP Archakas : ఏపీలోని అర్చ‌కుల‌కు శుభ‌వార్త‌

    అర్చకుల గౌరవ వేతనం పెంచేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అవుతోంది. ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫాం డ్రెస్‌ కోడ్ అమ‌లు చేయ‌నుంది.

    Date : 24-08-2022 - 6:00 IST
  • China Bank Imresizer

    Chinese Banks: అప్పులిస్తాం రండి.. చైనా బ్యాంకుల ఆఫర్లు..

    ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక రంగాలు కుదేలవుతున్నాయి. నష్టాలను తట్టుకోడానికి బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి.

    Date : 24-08-2022 - 5:49 IST
  • Ashok Gehlot

    Sonia Gandhi and Gehlot: హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్న సోనియా.. అశోక్ గెహ్లాట్ కి పార్టీ బాధ్యతల అప్పగింత ..?

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఆశావహులకు ఇదో షాకింగ్ న్యూస్ ! ఈ అత్యున్నత పదవికి రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బెస్ట్ ఛాయిస్ అని అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నట్టు తాజా సమాచారం..

    Date : 24-08-2022 - 5:44 IST
  • Cbi Bihar Imresizer

    CBI In Bihar:అనుకున్నంతా అయింది.. బీహార్‌లో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది..

    బీహార్‌లో బీజేపీకి షాకిచ్చి జేడీయూ-ఆర్జేడీ కూటమి కట్టిన తర్వాత సోషల్ మీడియాలో సీబీఐ, ఈడీపై జోకులు పేలాయి.

    Date : 24-08-2022 - 5:41 IST
  • Bilkis Bano

    Gujarat: రేపిస్ట్ ల విడుదలతో ఖాళీ అవుతున్న రంధిక్ పూర్..

    బిల్కిస్ బానోపై అత్యాచారం ఆమె కుటుంబ సభ్యుల హత్య జరిగిన రంధిక్ పూర్ గ్రామం ఇప్పుడు ఖాళీ అవుతోంది.

    Date : 24-08-2022 - 5:35 IST
  • Pulasa Fish

    Pulasa Fish : `పుల‌స`ఖ‌రీదు రూ. 19వేలు, చేప రికార్డ్ ధ‌ర‌

    కాకినాడ జిల్లా సమీపంలోని యానాం మార్కెట్‌లో సీఫుడ్‌గా పేరుగాంచిన పులస చేపలకు రికార్డు ధర పలికింది.

    Date : 24-08-2022 - 5:00 IST
  • Russia- Ukraine War

    US On Ukraine: మాస్కో, కీవ్ మధ్య మాటలయుద్ధం

    రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డార్యా డుగినా హత్యపై మాస్కో, కీవ్ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.

    Date : 24-08-2022 - 3:14 IST
  • Liger

    Liger Review:’లైగర్’ సినిమా ఎలా ఉంది?.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ

    విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లైగర్' సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Date : 24-08-2022 - 3:08 IST
  • Fastag

    No Toll Plazas:త్వరలో టోల్ ప్లాజాలు ఉండవు.. నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంకు ఖాతా నుంచి ఛార్జీ వసూలు!

    ఫాస్టాగ్ లు వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడాన్ని చూస్తున్నాం. అసలు టోల్ ప్లాజాలే లేకపోతే? ఎంతో సమయం ఆదా అవుతుంది.

    Date : 24-08-2022 - 3:05 IST
  • Whatsapp Scam

    WhatsApp scam:వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలో రూ.21 లక్షలు ఖాళీ!

    సైబర్ మోసాలపై ఎన్నో వేదికలు, మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. కొందరు మోసపోతూనే ఉన్నారు.

    Date : 24-08-2022 - 3:02 IST
  • Mayank Agarwal

    Punjab Kings:కెప్టెన్ తొలగింపు వార్తలపై స్పందించిన పంజాబ్ కింగ్స్

    ‘పంజాబ్ కింగ్స్’ ఐపీఎల్ జట్టు నుంచి కెప్టెన్ మయాంక్ అగర్వాల్, కోచ్ అనిల్ కుంబ్లేను తొలగించనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం స్పందించింది. దీనిపై వివరణతో ప్రకటన విడుదల చేసింది.

    Date : 24-08-2022 - 3:00 IST
  • Jrntr

    GVL: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారని నేను భావించడం లేదు: జీవీఎల్ నరసింహారావు

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య జరిగిన భేటీపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.

    Date : 24-08-2022 - 2:56 IST
  • Ap High Court

    AP High Court:ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీకాంత్ నియామ‌కాన్ని నిలుపుద‌ల చేసిన హైకోర్టు

    ఏపీ ప్ర‌భుత్వంలో దేవ‌దాయ శాఖ స‌ల‌హాదారుగా నియ‌మితులైన జె.శ్రీకాంత్ నియామ‌కాన్ని నిలుపుద‌ల చేస్తూ హైకోర్టు బుధ‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

    Date : 24-08-2022 - 2:36 IST
  • Milind Soman Imresizer

    Milind Soman:ప్రధానిని కలిసిన ‘యూనిటీ రన్’ వీరుడు మిలింద్ సోమన్

    ప్రముఖ నటుడు, నిర్మాత, ఫిట్ నెస్ ప్రేమికుడు మిలింద్ సోమన్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

    Date : 24-08-2022 - 2:34 IST
  • Cps Imresizer

    Chalo Vijayawada:సెప్టెంబర్ 1న లక్ష మందితో ‘చలో విజయవాడ’

    కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు.

    Date : 24-08-2022 - 1:08 IST
  • Manickam Tagore Telangana Congress Imresizer

    T Congress:నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుపై ఉత్కంఠ..

    మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి.

    Date : 24-08-2022 - 1:03 IST
← 1 … 946 947 948 949 950 … 1,258 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd