Speed News
-
Sexual Abuse : హైదారాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై..?
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ నాలుగేళ్ల బాలికపై లైంగిక..
Date : 19-10-2022 - 11:11 IST -
Mohammad Azharuddin: అజహరుద్దీన్ ఇంట విషాదం..!
భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ఇంట విషాదం నెలకొంది.
Date : 18-10-2022 - 9:55 IST -
Helicopter Crash in Kedarnath: కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్, ఆరుగురు దుర్మరణం!
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్‌లతో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు.
Date : 18-10-2022 - 2:19 IST -
Road Accident : హైదరాబాద్ లంగర్ హౌజ్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
హైదరాబాద్ లంగర్ హౌజ్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఫస్ట్...
Date : 18-10-2022 - 12:01 IST -
Bharat Jodo Yatra In AP : ఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. రాహుల్‌కు ఘన స్వాగతం పలికిన నేతలు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది....
Date : 18-10-2022 - 11:55 IST -
Congress President Polls : ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..జాతీయ అధ్యక్షులెవరో..?
కాంగ్రెస్ అధ్యక్షపదవికి సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 96శాతం ఓట్లు పోలయ్యాయి.
Date : 18-10-2022 - 6:10 IST -
Accident : మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం…5గురు దుర్మరణం..!!
మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
Date : 18-10-2022 - 4:58 IST -
Gurugram: దారుణం..సూట్ కేసులో నగ్నంగా యువతి మృతదేహాం..!!
గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ సిటీలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇఫ్కో చౌక్ సమీపంలోని పొదల్లో సూట్ కేసు పడి ఉండటాన్ని కొందరు గమనించారు.
Date : 17-10-2022 - 8:59 IST -
One Crore seized: మునుగోడులో కోటి రూపాయల పట్టివేత!
మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరలేపుతున్నాయి.
Date : 17-10-2022 - 4:56 IST -
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి..!
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్ల వద్ద పీఠాధిపతి దర్శనం..
Date : 17-10-2022 - 11:28 IST -
TS : హైదరాబాద్ లో విషాదం…ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్..!!
హైదరాబాద్ లో చందానగర్ లో విషాద ఘటన చోటచేసుకుంది.
Date : 17-10-2022 - 9:34 IST -
congress president election voting : ఇవాళే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..!!
ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరగనుంది
Date : 17-10-2022 - 9:26 IST -
Pm Kisan Yojana : ఇవాళే కోట్లాది మంది రైతులకు దీపావళి కానుక..ఖాతాలో రూ.2వేలు జమ చేయనున్న మోదీ.!!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన 12వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త.
Date : 17-10-2022 - 8:37 IST -
Paritala & Vangaveeti : టీడీపీ యువ నాయకులు భేటీ.. పరిటాల, వంగవీటి సమవేశంపై సర్వత్రా ఆసక్తి
ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ యువ నాయకులు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్‌లు....
Date : 17-10-2022 - 6:08 IST -
Vaishali Takkar Death: విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య
ప్రముఖ బుల్లితెర నటి, ‘ససురాల్ సిమర్ కా’ టీవీ షో ఫేమ్ వైశాలి ఠక్కర్ ఆత్మహత్య చేసుకుంది.
Date : 16-10-2022 - 4:41 IST -
ICC relaxes Covid rules: ICC కీలక నిర్ణయం.. కరోనా వచ్చినా ఆడొచ్చు..!
టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ICC కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఆటగాడికి కరోనా వచ్చినా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వనుంది.
Date : 16-10-2022 - 3:27 IST -
T20 WC 2022: శ్రీలంకకు షాకిచ్చిన నమీబియా
టీ ట్వంటీ వరల్డ్ కప్ పెను సంచలనంతో ఆరంభమైంది. క్వాలిఫైయింగ్ టోర్నీలో ఆసియా ఛాంపియన్స్ శ్రీలంకకు పసికూన నమీబియా షాకిచ్చింది.
Date : 16-10-2022 - 12:55 IST -
WC 2022: భారత్, పాక్ మ్యాచ్ కు వరుణ గండం
ధనాధన్ క్రికెట్ సందడి మొదలైపోయింది. క్వాలిఫైయింగ్ టోర్నీలో కొన్ని జట్లు.. వార్మప్ మ్యాచ్ లతో మరికొన్ని జట్లూ బిజీగా ఉన్నాయి.
Date : 16-10-2022 - 12:19 IST -
Sourav Ganguly : బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో గంగూలీ
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష పదవికి ఇండియా టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పోటీ చేయనున్నారు..
Date : 16-10-2022 - 7:58 IST -
Drunk & Driveడ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్న మందుబాబులు.. సైబరాబాద్‌లో ఒక్క రోజులోనే.. !
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది పబ్‌లు,...
Date : 16-10-2022 - 7:45 IST