HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fire Accident In Kolkata Hospital

Fire Accident : కోల్‌కతా ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. భ‌వ‌నంలోని రెండవ అంతస్తులో ఒక్క‌సారిగా...

  • Author : Prasad Date : 18-11-2022 - 8:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
4 killed In Fire
Fire

కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. భ‌వ‌నంలోని రెండవ అంతస్తులో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో మంటలను అదుపు చేసేందుకు తొమ్మిది ఫైర్ ఇంజ‌న్లు రంగంలోకి దిగాయి.ఈ అగ్నిప్ర‌మాదంలో పేషెంట్లు ఎవరూ చిక్కుకోలేదు . ఫైర్ అధికారులు మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ మంట‌లు CT స్కాన్ గది నుండి X- రే గదికి నిమిషాల వ్యవధిలో వ్యాపించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీమ్ మరియు అరూప్ బిస్వాస్, కోల్‌కతా సౌత్ డీసీపీ ఆకాష్ మఘరియా సంఘటనా స్థలంలోనే ఉండి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • kolkata
  • SSKM hospital.
  • State ministers Firhad Hakim and Arup Biswas

Related News

    Latest News

    • భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ రకాలు.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

    • ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!

    • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

    • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    Trending News

      • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

      • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

      • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

      • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

      • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd