Speed News
-
Air India: ఎయిర్ ఇండియాకు భారీ షాక్..!
భారత ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా 121.5 మిలియన్ డాలర్లు కట్టాలని యూఎస్ ఆదేశించింది.
Date : 15-11-2022 - 1:10 IST -
Krishna Funeral: అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
దివంగత సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Date : 15-11-2022 - 12:53 IST -
Krishna: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చిత్ర రంగానికి ఐదు దశాబ్దాలపాటు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. 350పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల్లో గుండెల్లో నిలిచారన్నారు. విభిన్న కుటుంబ కథ
Date : 15-11-2022 - 8:48 IST -
Mahesh Babu : ఏడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన మహేష్ బాబు
టాలీవుడ్ అగ్ర నటుడు మహేష్‌బాబు ఇంట్లో ఈ ఏడాది మొత్తం విషాదంగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే (జనవరి 8న)...
Date : 15-11-2022 - 7:04 IST -
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణంపై సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ...
Date : 15-11-2022 - 6:56 IST -
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు.!!
తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. టాలీవుడ్ జెమ్స్ బాండ్ సూపర్ స్టార్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో 80ఏళ్ల వయస్సుల్లో ఆయన తుదిశ్వాస విడియారు. సోమవారం గుండెపోటుతో హైదరాబాద్ లోని కాంటినేటన్ ఆసుపత్రిలో చేరార
Date : 15-11-2022 - 6:09 IST -
Mizoram Mishap: మిజోరంలో క్వారీ కూలి 15 మంది మృతి!
మిజోరంలో, ఈరోజు మధ్యాహ్నం హ్నాథియాల్ జిల్లాలోని మౌదర్ గ్రామ సమీపంలోని ఒక రాతి క్వారీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో 15 మంది వ్యక్తులు మరణించారు.
Date : 14-11-2022 - 11:23 IST -
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత!
టాలీవుడ్ యువహీరో నాగశౌర్య షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురయ్యినట్లు తెలుస్తుంది.
Date : 14-11-2022 - 4:59 IST -
Delhi Excise Policy Case: అభిషేక్ బోయిన్ పల్లి, ఆప్ ఇంఛార్జ్ విజయ్ నాయర్ ను అరెస్టు చేసిన ఈడీ..!!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై విచారణను మరింత వేగవంతం చేసింది ఈడీ. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ వినయ్ నాయర్ తోపాటు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక బోయిన్ పల్లిని మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద ఈడీ అరెస్టు చేసింది. అంతకుముందు సిబిఐ వీరిని అరెస్టు చేసి విచారించిన తర్వాత జ్యుడిషియల్ కస్టడికి పంపించింది. ఈయన కంటే ముందు విజ
Date : 14-11-2022 - 11:26 IST -
Super Star : సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత..!!
హీరో మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మధ్యే ఆయన భార్య ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. భార్య మరణంతో సూపర్ స్టార్ కృష్ణ కుంగిపోయారు. దీ
Date : 14-11-2022 - 11:12 IST -
Hidimba: యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘హిడింబ’ షూటింగ్ కంప్లీట్!
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశ్విన్
Date : 14-11-2022 - 10:51 IST -
Earthquake : అమృత్‌సర్‌లో భూకంపం… రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు..!!
వరుస భూకంపాలు ఉత్తరభారతాన్ని వణికిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. గతకొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్ సీఆర్ లోకూడా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 4గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ళలో నుంచి బయటకు పరుగులు తీశారు. An earthquake of magnitude 4.1 occurred 145km west-northwest of Amritsar, Pu
Date : 14-11-2022 - 6:45 IST -
Congress : బీహార్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్న కాంగ్రెస్
భారత్ జోడో యాత్ర తరహాలో డిసెంబర్ 28 నుంచి బీహార్‌లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...
Date : 14-11-2022 - 6:17 IST -
Delhi Muncipal Elections : ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల బీజేపీ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల తొలి జాబితాలో 232...
Date : 13-11-2022 - 8:27 IST -
Suryapet Accident : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ
సూర్యాపేట జిల్లా మునగాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ..
Date : 13-11-2022 - 8:03 IST -
Tips: ఈ టిప్స్ పాటించండి..గ్యాస్ ఖర్చు తగ్గించుకోండి!
నెలనెలా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యులు గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయాలి అంటేనే
Date : 13-11-2022 - 7:00 IST -
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ‘మసూద’ మూవీ టీం!
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ లో మసుధ మూవీ టీం మొక్కలు
Date : 12-11-2022 - 5:41 IST -
Shahrukh Khan: ఎయిర్‌పోర్ట్‌లో షారుఖ్ కు షాక్.. అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు..!
శుక్రవారం జరిగిన షార్జా బుక్ ఫెయిర్‌లో పాల్గొన్న గౌరవ అతిధులలో షారుఖ్ ఖాన్ ఒకరు.
Date : 12-11-2022 - 3:56 IST -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదు.. ఎక్కడంటే..?
తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 12-11-2022 - 3:34 IST -
Bigg Boss 6: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ అవుట్?
బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. మరి ముఖ్యంగా తొమ్మిదవ
Date : 12-11-2022 - 3:00 IST