HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >A New Feature In Whatsapp The Message Will Be Deleted Once Seen

WhatsApp Update : సరికొత్త ఫీచర్.. ఒకసారి చూడగానే మెసేజ్ మాయం!

‘వ్యూ వన్స్’ (View One) అనే ఫీచర్ అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులో వస్తే ఒక వ్యక్తి నుంచి

  • Author : Maheswara Rao Nadella Date : 14-12-2022 - 3:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
WhatsApp View One
Whtspp

వాట్సాప్ (WhatsApp) తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ (New Feature) ను అందుబాటులోకి తీసుకురానుంది. మెటా (Meta) యాజమాన్యంలోని ఈ యాప్ ఒక వ్యక్తి .. మరొకరికి పంపిన సందేశాన్ని ఒకేసారి మాత్రమే చూడగలిగే సదుపాయాన్ని తీసుకుకొస్తోంది. ‘వ్యూ వన్స్’ (View One) అనే ఫీచర్ అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులో వస్తే ఒక వ్యక్తి నుంచి సందేశం అందుకున్న వ్యక్తి దాన్ని ఒకసారి చూడగానే అది మాయం అవుతుంది. ఇందుకోసం సెండర్ ‘వ్యూ వన్స్’ (View One) అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ (WhatsApp) లో సందేశాలతో పాటు ఇప్పటికే ఫొటోలు, వీడియోలను పంపే ఆప్షన్స్ ఉన్నాయి. ‘వ్యూ వన్స్’ (View One) కింద దేన్ని పంపించినా కూడా అవతలి వ్యక్తి దాన్ని ఒకసారి మాత్రమే చూడగలడు.

అలాగే దాన్ని స్క్రీన్‌షాట్ కూడా తీయలేడు. ఎవ్వరికీ ఫార్వర్డ్ చేయలేరు. రిసీవర్ చదివిన వెంటనే ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. పంపించిన వాళ్ల ఫోన్లో కూడా అది మళ్లీ కనిపించదు. తమ వాట్సాప్ చాట్ ను ఎవ్వరూ చూడకుండా ఉండాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read:  BRS in Amaravati : అమరావతిలో కేసీఆర్ భారీ బహిరంగసభ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Messages
  • new update
  • One View
  • technology
  • viral
  • whatsapp

Related News

Google

గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

గూగుల్ సెర్చ్‌లో మీ వ్యక్తిగత సమాచారం లేదా ఫోటో కనిపిస్తే దాని పక్కన ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయండి.

  • Whatsapp Black In Russia

    Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

Latest News

  • తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd