Speed News
-
Weight Losing Dosa: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ “దోశ”ను తినండి!
మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో బేసన్ దోశ, రవ్వ దోశ చాలాసార్లు తిని ఉంటారు.
Date : 03-02-2023 - 7:30 IST -
Blood Vessels: డయాబెటిక్ న్యూరోపతి తీవ్రమైతే రక్తనాళాలు బ్లాస్ట్ అయ్యే ముప్పు
మొత్తం డయాబెటిక్ పేషెంట్లలో 50 శాతం మంది డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్నారని ఒక అంచనా.
Date : 03-02-2023 - 7:00 IST -
K. Vishwanath: ముగిసిన కె. విశ్వనాథ్ అంత్యక్రియలు, కళాతపస్వికి ఇక సెలవు!
కళా తపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. గత అర్ధరాత్రి హైదరాబాదులో (Hyderabad) కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
Date : 03-02-2023 - 4:33 IST -
Amul Milk: పాల ధరలను మరోసారి పెంచిన అమూల్
దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ కీలక నిర్ణయం. శుక్రవారం నుంచి
Date : 03-02-2023 - 4:10 IST -
Singapore CJ: సుప్రీం కోర్టులో ఈరోజు ఆసక్తికర సన్నివేశం.. సుప్రీం కోర్టులో సింగపూర్ సీజే
సుప్రీంకోర్టు (Supreme Court) 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు
Date : 03-02-2023 - 4:05 IST -
BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. కేంద్రానికి నోటీసులు పంపిన సుప్రీం
‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ (India: The Modi Question) పేరుతో రూపొందించిన సిరీస్ ను
Date : 03-02-2023 - 3:49 IST -
Retirement: 2007 టీ20 వరల్డ్ కప్ హీరో రిటైర్మెంట్
2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మ రిటైరయ్యాడు. అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్ చేశాడు. 39 ఏళ్ల జోగిందర్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
Date : 03-02-2023 - 1:39 IST -
TTD Laddu: త్వరలో టీటీడీ ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు, రోజుకు 6 లక్షల లడ్డూలు!
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశ
Date : 03-02-2023 - 1:05 IST -
Air India: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు
దుబాయ్ నుంచి భారత్‌కు వస్తున్న ఎయిరిండియా (Air India) విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కాలికట్ (కోజికోడ్) బయల్దేరింది. అయితే టేకాఫ్ అయి విమానం 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి మంటలు చెలరేగాయి.
Date : 03-02-2023 - 11:05 IST -
Gold And Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 600 పెరిగింది. మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,600కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,470కు చేరింది.
Date : 03-02-2023 - 7:21 IST -
2 Killed in Road accident : మంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మంగళూరు సమీపంలోని పడుపనంబూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు
Date : 03-02-2023 - 6:44 IST -
Ganja : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి సరఫరా.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడిని
Date : 03-02-2023 - 6:39 IST -
Vishwanath Passed Away: బ్రేకింగ్.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి కే.విశ్వనాథ్ (Vishwanath) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆయన 50పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు.
Date : 02-02-2023 - 11:54 IST -
Inter Exams: పరీక్షా హాల్లో 500 అమ్మాయిలు.. స్పృహ తప్పిన అబ్బాయి!
మనలో చాలామందికి రకరకాల భయాలు ఉంటాయి. భయాలనే వైద్యపరంగా ఫోబియా అని అంటూ ఉంటారు.
Date : 02-02-2023 - 9:47 IST -
Pakistan Crisis: మొన్న గోధుమపిండి.. రేపు నూనెలు.. పాక్‌లో దయనీయ స్థితి!
మన దాయాది దేశం పాకిస్థాన్ లో విపరీతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఇప్పటికే తినడానికి తిండి లేని పరిస్థితులు ఉండగా..
Date : 02-02-2023 - 9:26 IST -
Yash: యశ్ ఇంటి ముందు భారీ క్యూలలో జనాలు.. ఎందుకోసం అంటే?
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని జనాలు కలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు.
Date : 02-02-2023 - 8:32 IST -
Side Effects of Bhindi: 5 వ్యాధులున్న వాళ్ళు బెండకాయ తినకుంటే బెస్ట్
వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు పొరపాటున కూడా బెండకాయను తినొద్దు.
Date : 02-02-2023 - 5:40 IST -
TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష(Group 4 exam) కు షెడ్యూల్ విడుదలైంది.
Date : 02-02-2023 - 5:10 IST -
MLC Kavitha: కవితను కలిసిన ‘ఉపాధి’ హామీ సంఘాల ప్రతినిధులు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని నివాసంలో ఉపాధి హామీ పథకం సంఘం
Date : 02-02-2023 - 4:31 IST -
Srikakulam: శ్రీకాకుళంలో భావనపాడు సముద్రతీరంలో విదేశీ డ్రోన్ కలకలం!
శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ (Foreign Drone) కలకలం సృష్టించింది.
Date : 02-02-2023 - 1:35 IST