HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nara Lokesh Yuvagalam Padayatra Break

Lokesh Nara : యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు విరామం.. నేడు హైద‌రాబాద్‌కు నారా లోకేష్‌

సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. నిన్న సాయంత్రం ఈ విషాద వార్త

  • Author : Prasad Date : 19-02-2023 - 7:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yuvagalam
Lokesh Yuva Galam

సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. నిన్న సాయంత్రం ఈ విషాద వార్త తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ క‌న్నీటీప‌ర్యంత‌మైయ్యారు. త‌న‌కు చేదోడువాదోడుగా ఉంటూ త‌న‌తో తిరుగుతున్న వ్య‌క్తి ఇలా మృత్యువాత ప‌డ‌టం ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. శ్రీకాళ‌హ‌స్తి క్యాంప్ సైట్‌లో నిన్న విరామంలో ఉన్న ఆయ‌న ఈ వార్త తెలియ‌గానే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. స‌న్నిహితులు పార్టీ పెద్ద‌లు ఆయ‌న్ని ఓదార్చారు. తార‌క‌ర‌త్న మృతితో ఈ రోజు పాద‌యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించారు. ఈ రోజు నారా లోకేష్ హైద‌రాబాద్ చేరుకోని తార‌క‌ర‌త్న భౌతిక‌కాయానికి నివాళ్లు అర్పించనున్నారు. తార‌క‌ర‌త్న మృతి ఇటు నందమూరి, అటు నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న నిన్న రాత్ని తుదిశ్వాస విడిచారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nandamuri Tarakaratna
  • nara lokesh
  • tdp
  • yuvagalam

Related News

Ram Charan's shocking reaction to being compared with Nara Lokesh; comments at the Republic Summit go viral.

Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచిన ‘పెద్ది’ చిత్రం సాధించిన భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో, ఆయన ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ ‘రిపబ్లిక్ టీవీ’ నిర్వహించిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సం

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd