HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sanjeev Resigned From The Post Of Ceo Of Jet Airways

Jet Airways CEO: జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన సంజీవ్!

దేశీయ విమానయాన రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతేడాది జెట్ ఎయిర్‌వేస్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న సంజీవ్ కపూర్ రాజీనామా చేసినట్టు జలాన్ కల్రాక్ కన్సార్టియం (జేకేసీ) శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది.

  • Author : Maheswara Rao Nadella Date : 28-04-2023 - 10:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sanjeev Resigned From The Post Of Ceo Of Jet Airways!
Sanjeev Resigned From The Post Of Ceo Of Jet Airways!

Jet Airways CEO Sanjeev Resigned : దేశీయ విమానయాన రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతేడాది జెట్ ఎయిర్‌వేస్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న సంజీవ్ కపూర్ రాజీనామా చేసినట్టు జలాన్ కల్రాక్ కన్సార్టియం(జేకేసీ) శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. సంజీవ్ కపూర్ నోటీసు పీరియడ్ ముగిసిన నేపథ్యంలో మే 1 తర్వాత కంపెనీ నుంచి వైదొలగుతున్నట్టు తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్ (Jet Airways) పునరుద్ధరణకు జేకేసీ పూర్తిగా కట్టుబడి ఉంది. సంస్థ సీఈఓ పదవిని భర్తీ చేసే వరకు జేకేసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆ బాధ్యతలను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన జేకేసీ బోర్డు సభ్యుడు అంకిత్ జలాన్, సంజీవ్ కపూర్ 2022, ఏప్రిల్‌లో జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా సీఈఓ బాధ్యతలు చేపట్టారు. సంస్థ వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ ఆయన సహకారం అందించినందుకు కృతజ్ఞతలు. జెట్ ఎయిర్‌వేస్ (Jet Airways) కొత్త సీఈఓను త్వరలో జేకేసీ ప్రకటిస్తుందని ‘ పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ceo
  • india
  • jet airways
  • post
  • Resigned
  • Sanjeev

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd