Speed News
-
Mamata Banerjee Injured: సీఎం మమతా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ .. మోకాలికి గాయం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లో వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బెంగాల్ పర్యటనలో ఉన్న మతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది.
Date : 27-06-2023 - 7:35 IST -
Mirchi Price: కొనలేం, తినలేం.. కిలో పచ్చిమిర్చి రూ.120
కిలో పచ్చిమిర్చి రూ.120కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో
Date : 27-06-2023 - 5:53 IST -
Triple Talaq: ఆ దేశాల్లో ట్రిపుల్ తలాక్ ఎందుకు నిషేధించారు?: ప్రధాని మోడీ
భోపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వివాదాస్పద అంశం ట్రిపుల్ తలాక్ పై మాట్లాడారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ మేరా బూత్
Date : 27-06-2023 - 5:22 IST -
Ivf Clinic Cheat : భర్తకు బదులు మరో వ్యక్తి స్పెర్మ్ తో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్
Ivf Clinic Cheat : ఒక ఐవీఎఫ్ క్లినిక్ చీటింగ్ కు పాల్పడింది.. సంతాన భాగ్యం కోసం తమ దగ్గరికి వచ్చిన వారిని మోసం చేసింది.
Date : 27-06-2023 - 4:36 IST -
Comedian Devraj Patel : యూట్యూబ్ కమెడియన్ దేవరాజ్ పటేల్ ఇక లేడు.. రోడ్డు ప్రమాదంలో మృతి
Comedian Devraj Patel : 'దిల్ సే బురా లగ్తా హై' ఫేమ్ కమెడియన్ దేవరాజ్ పటేల్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Date : 27-06-2023 - 4:05 IST -
Meerut: తప్పిపోయిన కమిషనర్ పెంపుడు శునకం.. 500 ఇళ్లల్లో గాలించిన పోలీసులు.. చివరికి?
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నేరస్తులు చేసిన నేరాలను పోలీసులకు పట్టించడంతో పాటు, నేరాలను అదుపు చేస్త
Date : 27-06-2023 - 3:39 IST -
Rajastan: పింఛను తీసుకునే వయసులో పండంటి కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు.. ఎక్కడో తెలుసా?
మహిళలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే పెళ్లి అయిన తర్వాత కొందరు వివాహితులు తొందరగా గర్భం దాలిస్తే మరి కొంతమందికి ఏళ్లు గ
Date : 27-06-2023 - 3:01 IST -
Worlds Ugliest Dog : వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్ ఇదే.. ఫ్లాష్ బ్యాక్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
ఆ కుక్క రూ. 1.22 లక్షలు గెల్చుకుంది.. "వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్"(Worlds Ugliest Dog) కాంటెస్ట్‌లో స్కూటర్ అనే పేరు కలిగిన కుక్క విజయ ఢంకా మోగించింది..
Date : 27-06-2023 - 2:45 IST -
Haj Pilgrim: మక్కాలో కన్నుమూసిన తెలంగాణ హజ్ యాత్రికుడు
ముస్లింలు హజ్ యాత్రను దైవంతో సమానంగా భావిస్తారు. సౌదీ అరేబియాలో కొలువై ఉన్న మక్కాను దర్శించుకోవాలనేది సగటు ముస్లిం కల. జీవితకాలం సంపాదించిన డబ్బంతా హజ్ యాత్ర కోసం వెచ్చిస్తారు.
Date : 27-06-2023 - 2:39 IST -
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కూచ్ బెహార్‌లోని గిటల్‌దాహాలో మంగళవారం రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.
Date : 27-06-2023 - 12:58 IST -
Tomato-Rs100 : సెంచరీ దిశగా టమాటా.. సామాన్యులకు దడ
Tomato-Rs100 : టమాటా రేట్ల పెరుగుదల ఆగడం లేదు.. దీంతో సామాన్యులకు ధరల దడ మొదలైంది.
Date : 27-06-2023 - 11:13 IST -
WhatsApp Dark Bar : టాప్ మారిపోద్ది.. వాట్సాప్ ఇంటర్ ఫేస్ లో మార్పు
WhatsApp Dark Bar : వాట్సాప్ ఇంటర్ ఫేస్ లో త్వరలో మరో మార్పు జరగబోతోంది.
Date : 27-06-2023 - 10:40 IST -
End To Homelessness : ఐదేళ్ళలో దేశంలో అందరికీ సొంతిల్లు
End To Homelessness : బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే ఐదేళ్ళలో బ్రిటన్ లో ఇళ్ళు లేని వారందరికీ ఇళ్ళను నిర్మించి ఇచ్చే ప్రాజెక్టును మొదలుపెట్టింది.
Date : 27-06-2023 - 10:12 IST -
Diwali-America : ఇక ఆ దేశంలో దీపావళికి స్కూల్ హాలిడే
Diwali-America : అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కీలక నిర్ణయం ప్రకటించారు.
Date : 27-06-2023 - 9:23 IST -
Air India Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఉదంతం.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఘటన..!
విమానంలో మూత్ర విసర్జన చేసిన మరో ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎయిర్ ఇండియా విమానం (Air India Flight)లో ఒక ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.
Date : 27-06-2023 - 9:09 IST -
Goldy Brar-Salman Khan : సల్మాన్ ఖాన్ టార్గెట్ అంటున్న గోల్డీ బ్రార్ ఎవరు ?
Goldy Brar-Salman Khan : గోల్డీ బ్రార్.. సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపింది తానేనని ఒప్పుకున్న గ్యాంగ్‌స్టర్ ఇతడే.. హీరో సల్మాన్ ఖాన్ కూడా తన 'టార్గెట్' అని అతడు చెబుతున్నాడు.
Date : 27-06-2023 - 8:58 IST -
Women Activists In Manipur: మణిపూర్‌లో శాంతి ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టిస్తున్న మహిళలు.. భారత సైన్యం ట్వీట్..!
కుల హింస మంటల్లో రగులుతున్న మణిపూర్‌లో శాంతి స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక మహిళలే అడ్డంకులు (Women Activists In Manipur) సృష్టిస్తున్నారు.
Date : 27-06-2023 - 8:29 IST -
Putin Offer : ప్రైవేట్ ఆర్మీలోని సైనికులకు పుతిన్ ఎమోషనల్ ఆఫర్
Putin Offer : ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ లోని సైనికులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ఆఫర్ ఇచ్చాడు.
Date : 27-06-2023 - 7:13 IST -
Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఒక ఉగ్రవాది హతం
: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో మంగళవారం (జూన్ 27) ఉగ్రవాదులతో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్ (Encounter) వార్తలు తెరపైకి వచ్చాయి.
Date : 27-06-2023 - 7:09 IST -
Epfo : “అధిక పెన్షన్” అప్లై డేట్ పొడిగింపు..జూలై 11 వరకు ఛాన్స్
Epfo : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్ కింద అధిక పెన్షన్ కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును మూడోసారి పొడిగించారు.
Date : 27-06-2023 - 6:36 IST