HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Waheeda Rehman

    Waheeda Rehman : వహీదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

    Waheeda Rehman : 2023 సంవ‌త్స‌రానికిగానూ దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు బాలీవుడ్ లెజెండ‌రీ న‌టి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ ఎంపికయ్యారు.

    Date : 26-09-2023 - 3:52 IST
  • Miracle After 41 Years

    Miracle After 41 Years : ఆసియా క్రీడల్లో భారత్ కు మూడో గోల్డ్.. గుర్రపు స్వారీలో 41 ఏళ్ల తర్వాత స్వర్ణం

    Miracle After 41 Years :  41 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు ఆసియా గేమ్స్ లో గుర్రపు స్వారీ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది.

    Date : 26-09-2023 - 3:38 IST
  • Lokesh

    Amaravati Inner Ring Road Case : యువగళం కు భయపడే సీఎం జగన్ తప్పుడు కేసు పెట్టాడు – నారా లోకేష్

    నా పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో 1 తెచ్చినా, ఆగ‌ని యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించింది. ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నా జ‌న‌జైత్రయాత్ర‌గా ముందుకు సాగింది

    Date : 26-09-2023 - 3:38 IST
  • China Explosion

    Fuel Depot Blast: గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి, 300 మందికి గాయాలు

    గ్యాస్ స్టేషన్‌లో పేలుడు (Fuel Depot Blast) సంభవించి కనీసం 20 మంది మరణించారు. దాదాపు 300 మంది గాయపడ్డారని తెలిపారు.

    Date : 26-09-2023 - 3:31 IST
  • Minister Gangula Kamalakar Meeting with Millers association

    Minister Gangula: ఐలమ్మ ఏఒక్క కులానికో పరిమితం కాదు, తెలంగాణ ఆస్తి

    చిట్యాల ఐలమ్మ ఏ ఒక్క కులానికో పరిమితం చేయవద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్థి అని కొనియాడారు మంత్రి గంగుల.

    Date : 26-09-2023 - 3:29 IST
  • India Is Important

    India Is Important : మాకు ఇండియా ప్రయోజనాలే ముఖ్యం.. చైనా నౌకను రానిచ్చేది లేదు : శ్రీలంక

    India Is Important : చైనాకు శ్రీలంక బలమైన కౌంటర్ ఇచ్చింది. ఇండియా ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది.

    Date : 26-09-2023 - 3:19 IST
  • Bank Holidays In October 2023

    Bank Holidays in October 2023 : అక్టోబర్ నెలలో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు..

    అక్టోబర్ నెలలో దాదాపు 16 రోజులపాటు బ్యాంక్ సెలవులు ఉండబోతున్నట్లు రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) తెలిపింది

    Date : 26-09-2023 - 2:31 IST
  • Mp Asaduddin Owaisi Women R

    Asaduddin Owaisi : చంద్రబాబును నమ్మలేం.. ప్రజలు కూడా నమ్మొద్దు : ఒవైసీ

    Asaduddin Owaisi : టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ పై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    Date : 26-09-2023 - 1:52 IST
  • MLC Kavitha Delhi liquor scam case

    Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత కు భారీ ఊరట

    కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు

    Date : 26-09-2023 - 1:39 IST
  • Lokesh Cid

    Nara Lokesh : నారా లోకేశ్‌ ఫై సీఐడీ కేసు.. అరెస్ట్ చేస్తారా..?

    అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా నారా లోకేష్ ను చేర్చుతూ..ACB కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే

    Date : 26-09-2023 - 12:50 IST
  • Silver Medal

    Silver Medal: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం.. సెయిలింగ్ ఈవెంట్‌లో రజతం

    ఆసియా క్రీడలు 2023లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. ఈసారి మహిళల డింగీ సెయిలింగ్ ఈవెంట్‌లో నేహా ఠాకూర్ (Neha Thakur) రజత పతకం (Silver Medal) సాధించింది.

    Date : 26-09-2023 - 12:24 IST
  • Birthday Manmohan Singh

    Manmohan Singh Birthday : మన్మోహన్ ది గ్రేట్.. పీఎం పోస్టుకు గౌరవాన్ని పెంచిన మహామహుడు

    Manmohan Singh Birthday : ఈరోజు (సెప్టెంబర్ 26) మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ 91వ బర్త్ డే.

    Date : 26-09-2023 - 12:21 IST
  • New High Court

    TS High Court: ఆలేరు ఎమ్మెల్యే కు హైకోర్టు షాక్, 10 వేల జరిమానా!

    ఎన్నికల ముగింట అధికార పార్టీకి గట్టి దెబ్బలే తగలుతున్నాయి.

    Date : 26-09-2023 - 12:06 IST
  • PM Rojgar Mela

    PM Rojgar Mela: 51వేల మందికి ఉద్యోగాలు.. మోదీ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్స్..!

    తొమ్మిదో ఉపాధి మేళా (PM Rozgar Mela) కింద 51 వేల మంది అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం (సెప్టెంబర్ 26) అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేశారు.

    Date : 26-09-2023 - 12:02 IST
  • Manipur Violence

    Manipur Violence : మణిపూర్‌లో అమానుషం.. కిడ్నాపైన ఇద్దరు విద్యార్థుల మర్డర్

    Manipur Violence : మణిపూర్‌ లో అమానుష ఘటనలు ఆగడం లేదు.

    Date : 26-09-2023 - 11:34 IST
  • governor harish rao

    Harish Rao: గవర్నర్‌ గారు..ఇదేం పద్దతి? : మంత్రి హరీశ్ రావు

    బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా..? అని హరీశ్ రావు సూటీగా ప్రశ్నించారు.

    Date : 26-09-2023 - 11:21 IST
  • Mobile Number With Aadhaar

    Aadhaar: మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదికపై కేంద్రం ఫైర్.. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్..!

    ఆధార్ (Aadhaar)పై మూడీస్ లేవనెత్తిన ప్రశ్నను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.

    Date : 26-09-2023 - 11:06 IST
  • Supreme Court

    Supreme Court : సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణ.. రేపు లేదా వచ్చే వారమే!

    Supreme Court : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ  వాయిదా పడింది. 

    Date : 26-09-2023 - 10:50 IST
  • Russia Vs Canada

    Russia Vs Canada : కెనడా తప్పు చేస్తోందంటూ రష్యా ఆగ్రహం.. నాజీ సైనికుడికి సన్మానంపై దుమారం

    Russia Vs Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిన కెనడాపై రష్యా కూడా విరుచుకుపడింది. 

    Date : 26-09-2023 - 9:54 IST
  • Rs 2000 Note

    Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

    Rs 2000 Note Exchange :  రూ. 2000 నోట్లు మీ దగ్గర ఉన్నాయా? వాటిని మార్చుకోవడానికి మరో నాలుగు రోజుల (సెప్టెంబర్ 30 వరకు) గడువే మిగిలి ఉంది.

    Date : 26-09-2023 - 9:11 IST
← 1 … 635 636 637 638 639 … 1,260 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd