HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Whats Today Two Important Matches In The World Cup And Vice Presidents Arrival In Visakhapatnam

Whats Today : వరల్డ్ ‌కప్‌లో రెండు కీలక మ్యాచ్‌లు.. విశాఖకు ఉప రాష్ట్రపతి రాక

Whats Today : ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ  ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

  • Author : Pasha Date : 28-10-2023 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whats Today
Whats Today

Whats Today : ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ  ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఉదయం 10.30కి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి కూడా విజయంపై కన్నేసింది. న్యూజిలాండ్ కూడా ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు చేరువ కావాలనే పట్టుదలతో ఉంది.

  • ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతా‌లోని ఈడెన్ గార్డెన్ వేదికగా నెదర్లాండ్స్‌‌ను బంగ్లాదేశ్‌ ఢీకొంటుంది. ఇప్పటివరకు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లు ఒక్కో విజయాన్ని మాత్రమే పొందాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి కాస్తయిన ఓదార్పు దక్కించుకోవాలని భావిస్తున్నాయి.
  • చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఇవాళ రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 3:15 గంటల వరకు  8 గంటల పాటు మూసివేస్తారు.  దీంతో  సహస్ర దీపాలంకరణ సేవ, వయోవృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రానున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజ్ శతాబ్ది ఉత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటారు.
  • ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఉంటుంది. బస్సుయాత్రలో రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బా రెడ్డి, బొత్స సత్యనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
  • ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు పర్యటిస్తారు. ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజక వర్గాల్లో ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం ఉట్నూర్ లో, మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సభల్లో(Whats Today)  ప్రసంగిస్తారు.

Also Read: Cool Breeze : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. ఇంకెన్ని రోజులు ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 World Cup
  • vice president
  • Visakhapatnam
  • Whats Today

Related News

Killed His Girlfriend

Vizag : ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రేమికుడు

విశాఖపట్నంలోని ఎల్‌వీ నగర్‌లో సభ్యసమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. నమ్మిన ప్రియురాలిని అతికిరాతకంగా చంపి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా

  • Gas Boy Jumps With Cylinder

    Gas Shortage : సిలిండర్లతో జంప్ అయినా గ్యాస్ బాయ్

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd