HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know The Health Benefits Of Butterfly Pea Flowers

Butterfly Pea Flowers : పవర్‌ఫుల్ పూలు.. చర్మ సమస్యలు, జీర్ణ సమస్యల నుంచి ఊరట

Butterfly Pea Flowers : ‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ను శంఖు పుష్పాలు అని పిలుస్తారు.

  • By Pasha Published Date - 05:21 PM, Tue - 7 November 23
  • daily-hunt
Butterfly Pea Flowers
Butterfly Pea Flowers

Butterfly Pea Flowers : ‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ను శంఖు పుష్పాలు అని పిలుస్తారు. వాటి రూపం శంఖు ఆకారంలో ఉంటుంది. రంగు నీలంగా ఉంటుంది. వీటిని శివపూజలో ఉపయోగిస్తుంటారు. ఈ పూలను ఆయుర్వేదంలో పలు రోగాల చికిత్సకు వాడుతుంటారు. ఇంతకీ ఆయుర్వేద చికిత్సల్లో ఈ పూలను ఎందుకు వాడుతారో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  • కడుపు పూతలు, పొత్తి కడుపు వద్ద నొప్పులు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు పోవడానికి సప్లిమెంట్​గా ఆయుర్వేదంలో ‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ను వాడుతుంటారు.
  • ‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మన చర్మానికి టాక్సిన్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి.  మొటిమలు రాకుండా చేస్తాయి. వీటిలోని యాంటీప్రూరిటిక్ లక్షణాల వల్ల చర్మం దురద, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యల చికిత్సలోనూ ఆయుర్వేద వైద్యులు ‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ను వాడుతుంటారు.
  • ఆయుర్వేద వైద్యుల సలహాతో..  శంఖుపూల పొడిని ఒక చెంచాలో తీసుకుని నీరు లేదా పాలతో కలిపి తాగితే అలసట సమస్య మటుమాయం అవుతుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. ఈ పూలలోని సమ్మేళనాలు మెదడుకు ఊరట దక్కేలా చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
  • మెదడులో డోపమైన స్రావాన్ని పెంచేందుకు ఈ పూలు సహాయం చేస్తాయి. డోపమైన్స్ మీ మనస్సును రిలాక్స్​గా ఉంచే న్యూరో ట్రాన్స్​మీటర్లను సమతుల్యం చేస్తాయి.
  • శంఖుపూలు, శంఖు పూల పొడి మీకు తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
  • శంఖుపూలు మీ నాడీ వ్యవస్థలోని ఒత్తిడి స్థాయులను తగ్గిస్తాయి.
  • ఈ పూలను వాడేముందు ఆయుర్వేద వైద్యుల సూచన తప్పనిసరి అని(Butterfly Pea Flowers) గుర్తుంచుకోండి.

Also Read: 32nd Time Contest : 32వసారి ఎన్నికల బరిలో ఉపాధిహామీ కూలీ

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే. 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Butterfly Pea Flowers
  • do you know
  • health benefits

Related News

    Latest News

    • Gram Sarpanch Elections : ఏకగ్రీవాలకు వేలంపాటలఫై.. ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం

    • Rape Case Filed on Rahul: రాహుల్ పై రేప్ కేసు నమోదు

    • Prajadarbar : గన్నవరం నియోజకవర్గంలో నేడు యార్లగడ్డ సమక్షంలో ప్రజాదర్బార్

    • Gram Sarpanch Elections : సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

    • Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్‌ ఇదే!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd