Speed News
-
Viral Video : సీఎం మాన్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు.. వీడియో వైరల్
Viral Video : పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన తండ్రి మూడోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ సీఎం మాన్‌పై ఆయన కుమార్తె సీరత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు.
Date : 10-12-2023 - 12:26 IST -
Medaram Jatara 2024 : ఫిబ్రవరిలోనే మేడారం జాతర.. అభివృద్ధి పనుల ఊసేది ?
Medaram Jatara 2024 : రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు ఇంకా రెండున్నర నెలల టైమే మిగిలింది.
Date : 10-12-2023 - 11:41 IST -
Kagaznagar Train : సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో పొగలు
Kagaznagar Train : సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు వెళ్తున్న ట్రైన్‌కు ఆదివారం ఉదయం ప్రమాదం తప్పింది.
Date : 10-12-2023 - 11:05 IST -
Old Cars – MLAs : ఎమ్మెల్యేలు, మంత్రులకు పాత కార్లే.. కొత్తవి కొనేది లేదు : సీఎం
Old Cars - MLAs : ‘‘ప్రజా ధనాన్ని వృథా చేయలేం. ప్రజా ధనంతో ఎమ్మెల్యేలకు, మంత్రులకు కొత్త కార్లను కొనలేం’’ అని మిజోరం కొత్త సీఎం, జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా ప్రకటించారు.
Date : 10-12-2023 - 10:49 IST -
Shooters Arrested : మర్డర్ చేసి మనాలీకి వెళ్లారు.. కర్ణి సేన చీఫ్ హంతకులు దొరికారు
Shooters Arrested : ఈనెల 5న రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ఇద్దరు కీలక నిందితులు దొరికారు.
Date : 10-12-2023 - 8:22 IST -
Whats Today : రాజమండ్రి ఎయిర్‌పోర్టు పనులకు శ్రీకారం.. విజయవాడలో నిర్మలా సీతారామన్
Whats Today : ఇవాళ విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వహిస్తారు.
Date : 10-12-2023 - 7:51 IST -
New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు వేళైంది..!!
New Ration Cards : రేషన్ కార్డు లేకపోవడంతో చాలామంది రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వాడుకోలేకపోతున్నారు.
Date : 10-12-2023 - 7:34 IST -
Kargil Plan : కార్గిల్ యుద్ధంపై నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
Kargil Plan : 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంతో ముడిపడిన కీలక విషయాలను పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వెల్లడించారు.
Date : 10-12-2023 - 7:08 IST -
Earn Money Online: ఇంట్లో ఉండే డబ్బు సంపాదించుకోవచ్చు ఇలా.. చేయాల్సిన పనులు ఇవే..!
నేటి కాలంలో మనమందరం మన ఉద్యోగంతో పాటు ఏదైనా సైడ్ బిజినెస్ కోరుకుంటాము. దాని నుండి మనం అదనపు డబ్బు (Earn Money Online) సంపాదించవచ్చు.
Date : 09-12-2023 - 10:40 IST -
Bashirbagh: బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నం
ప్రభుత్వం మారిన తరువాత మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్ మాయం కావడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బషీర్‌బాగ్ (Bashirbagh) విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు.
Date : 09-12-2023 - 8:57 IST -
English Oath : ఇంగ్లిష్‌లో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు వీరే
English Oath : తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకుగానూ 99 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 09-12-2023 - 6:56 IST -
Sonia Gandhi Birthday: సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో 78 కేజీల కేక్ కట్ చేసిన సీఎం రేవంత్
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
Date : 09-12-2023 - 5:54 IST -
India: దేశంలో ఒకే రోజులో 148 కొత్త కోవిడ్ కేసులు నమోదు
India: శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో ఒకే రోజులో 148 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 808కి చేరింది. దేశంలోని కోవిడ్-19 కేసులు ఇప్పుడు 4.50 కోట్లకు (4,50,02,889) చేరుకున్నాయి. మరణాల సంఖ్య 5,33,306గా ఉంది. 4,44,68,775 మంది వ్యక్తులు ఈ వ్యాధి నుండి విజయవంతంగా కోలుకున్నారని, దీని ఫలితంగా జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని డేటా వెల్లడించిం
Date : 09-12-2023 - 5:53 IST -
Chinese Garlic Vs USA : చైనా వెల్లుల్లిపై అమెరికాలో రగడ.. ఎందుకు ?
Chinese Garlic Vs USA : చైనాను అమెరికా నిశితంగా అబ్జర్వ్ చేస్తోంది. చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఓ కన్నేసి ఉంచింది.
Date : 09-12-2023 - 5:46 IST -
Jagga Reddy: సంగారెడ్డి జిల్లా అధికారులకు జగ్గారెడ్డి రిక్వెస్ట్, అసలు కారణమిదే!
Jagga Reddy: ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున తన సూచనలను పాటించాలని సంగారెడ్డి జిల్లా అధికారులను కాంగ్రెస్ నాయకుడు టి జగ్గారెడ్డి వీడియో ప్రకటనలో కోరారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న తన సతీమణి టి.నిర్మలను అన్ని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించాలని కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ నుంచి ప్రతి శాఖ అధికారులను కోరారు. పార్టీ వర్క
Date : 09-12-2023 - 4:59 IST -
Youth Suicide: ఉద్యోగం రాలేదని నిరాశతో యువకుడు సూసైడ్
యువకుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్య ఏదైనప్పటికీ నీటి యువత ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
Date : 09-12-2023 - 4:09 IST -
Karimnagar: కరీంనగర్ లో మావోయిస్టు అరెస్ట్
రామగుండం పట్టణం సమీపంలో ఒక మావోయిస్టును అరెస్టు చేసినట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ రాజేశ్వరి మాట్లాడుతూ.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన పమిడిమళ్ల అవినాష్ అకా మల్లేష్ (29 గోదావరిఖని పట్టణంలో అనుమానాస్పద స్థితిలో తిరుగాడుతుండటంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. రామగుండం పట్టణం కరీంనగర్ నుండి 60 కిలోమీటర్ల దూర
Date : 09-12-2023 - 3:44 IST -
Mansoor – Chiranjeevi : చిరు, త్రిష, కుష్బూలపై మన్సూర్ పరువునష్టం దావా
Mansoor - Chiranjeevi : సోషల్ మీడియా వేదికగా తనను అవమానించారంటూ మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష, కుష్బూలపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ పరువు నష్టం కేసు వేశారు.
Date : 09-12-2023 - 3:41 IST -
Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’తో చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్ జట్టు
Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది.
Date : 09-12-2023 - 3:27 IST -
BRS First Demand : రేవంత్ సర్కారుకు హరీశ్‌రావు తొలి డిమాండ్ ఇదే..
BRS First Demand : డిసెంబరు 9 నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. దాన్నిఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Date : 09-12-2023 - 3:07 IST