HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Massive Fire In Kuwait 41 People Burned Alive

45 People Burned Alive : 40 మంది భారతీయులు సజీవ దహనం.. కువైట్‌లో అగ్నిప్రమాదం

ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్‌. 

  • Author : Pasha Date : 12-06-2024 - 3:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
41 People Burned Alive
41 People Burned Alive

45 People Burned Alive : ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్‌.  ఆ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం దక్షిణ మంగాఫ్‌ జిల్లాలోని ఆరు అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వెంటనే అదుపులోకి రాకపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఆ భవనంలో నివసిస్తున్న దాదాపు 45 మంది(41 People Burned Alive)   సజీవ దహనమయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో దాదాపు 40 మంది భారతీయులేనని తెలుస్తోంది. మరో  50 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. జీవనోపాధి కోసం సొంతూళ్లను వదిలి వచ్చి.. కువైట్‌లోని ఓ కంపెనీలో వీరంతా కలిసి పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తూ పెద్దసంఖ్యలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ప్రమాదం జరిగిన టైంలో ఆ భవనంలో 160 మంది ఉన్నారని తెలిసింది. ఈ భవనంలోని ఓ కిచెన్ రూంలో మొదలైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదం సంభవించిన భవనం కువైట్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చాలా మంది నిద్రలో ఉన్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read : Amit Shah – Tamilisai : తమిళిసైపై అమిత్‌షా సీరియస్.. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఘటన

కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రమాదంపై కువైట్‌ అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు.

Also Read : Relationship Tips : విడాకుల వైపు వెళ్లకుండ వైవాహిక జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి.?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 45 People Burned Alive
  • Kuwait
  • Massive Fire Accident

Related News

Iranian attacks on US bases in Kuwait and Bahrain

Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా, ఐఆర్‌జిసి కువైట్ మరియు బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక లక్ష్యాలపై దాడి చేసింది. ఇరాన్ వ్యాప్తంగా వరుసగా 10వ రాత్రి కూడా దాడులు జరుగుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. కువైట్ మరియు బహ్రెయిన్‌లలోని వాయు రక్షణ వ్యవస్థలతో సహా అమెరికా సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్య

  • Massive fire at a Kuwaiti power plant following the Iran attack.

    Kuwait Desalination Plant: ఇరాన్ మొదట కువైట్ విద్యుత్, నీటి డీశాలినేషన్ ప్లాంట్ పై దాడి.. ఆపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది..

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd