HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India Captain Rohit Sharma Eat Sand

Rohit Sharma : మట్టి తిన్న రోహిత్‌శర్మ

ఐసిసి కెన్నింగ్టన్ ఓవల్‌లోని బార్బడోస్ పిచ్ నుండి రోహిత్ శర్మ ఇసుక తింటున్నట్లు చూపించే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది, ఇక్కడ 'మెన్ ఇన్ బ్లూ' దక్షిణాఫ్రికాను చివరి ఓవర్ థ్రిల్లర్‌లో ఓడించి చరిత్రను సృష్టించింది అని వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

  • Author : Kavya Krishna Date : 30-06-2024 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

ఐసిసి కెన్నింగ్టన్ ఓవల్‌లోని బార్బడోస్ పిచ్ నుండి రోహిత్ శర్మ ఇసుక తింటున్నట్లు చూపించే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది, ఇక్కడ ‘మెన్ ఇన్ బ్లూ’ దక్షిణాఫ్రికాను చివరి ఓవర్ థ్రిల్లర్‌లో ఓడించి చరిత్రను సృష్టించింది అని వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై గెలిచిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్పికి వచ్చి రెండుసార్లు చిటికెడు మట్టిని తిన్నారు. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోవాలని, తన శరీరంలో ఇమిడిపోవాలని రోహిత్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ వరల్డ్ కప్లో ఆడిన 8 మ్యాచుల్లోనూ జట్టును గెలిపించి భారత్‌కు ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర లిఖించిన విషయం తెలిసిందే.

IND vs SA T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో రోహిత్ శర్మ నాయకత్వం భారతదేశాన్ని విజయతీరాలకు చేర్చింది, ICC టైటిల్ కోసం భారతదేశం యొక్క 11 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. ఎంఎస్ ధోని తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్న రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఆ క్షణాన్ని చిరస్థాయిగా మార్చేందుకు రోహిత్ తనతో పాటు బార్బడోస్ పిచ్‌లో కొంత భాగాన్ని తీసుకున్నాడు.

ఫైనల్లో సూర్య కుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచ్పి నెట్టింట చర్చ మొదలైంది. అతడి షూ బౌండరీని తాకి, రోప్ కదిలినట్లు కనిపిస్తోందని సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అక్కడున్న వైట్ లైన్ అంచున బౌండరీ రోప్ ఉండాలని, కానీ అలా లేదని కామెంట్స్ చేస్తున్నారు. బౌండరీ రోప్‌ను యథాస్థానానికి జరపలేదని, ఈ క్యాచును అంపైర్లు 3, 4 సార్లు చెక్ చేయాల్సిందని వాదిస్తున్నారు. అయితే షూ బౌండరీ తాకలేదంటూ ఇండియా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.

Read Also : Army Chief – Navy Chief : ఆర్మీ, నేవీ చీఫ్​లుగా క్లాస్‌మేట్స్.. కొత్త చరిత్ర లిఖించిన ఫ్రెండ్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india cricket team
  • rohit sharma
  • T20 World Cup 2024
  • viral news

Related News

Rohit Sharma x MS Dhoni at Chepauk

IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?

ఐపీఎల్ 2026లో ధోనీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా ధోనీ మాత్రం జట్టులోకి రావడం లేదు. ధోనీని గ్రౌండ్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో ధోనీ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. ఒకవేళ ధోనీ జట్టులోకి వస్తే చాలా మార్పులు చోటుచేసుకునే అవక

  • 2007, 2024, 2026 MS Dhoni, Suryakumar Yadav and Rohit Sharma together T20 world cup capitans

    T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

Latest News

  • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd