Speed News
-
Harsha Sai : యువసామ్రాట్ చేసిన వ్యాఖ్యలపై హర్ష సాయి ఫైర్
హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు 60 లక్షలు తీసుకున్నారని కూడా ఆరోపించారు
Published Date - 11:57 AM, Fri - 28 June 24 -
Delhi Rains : జలమయమైన దేశ రాజధాని..
ఢిల్లీలో కుండపోత వర్షాలు కురిశాయి. సఫ్టర్ జంగ్ ప్రాంతంలో 22.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 1936 జూన్ 28న 23.5 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత ఇదే అత్యధికం.
Published Date - 11:16 AM, Fri - 28 June 24 -
Airtel Announces Tariffs: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. భారీగా రీఛార్జ్ రేట్లు పెంపు..!
Airtel Announces Tariffs: మొబైల్ సర్వీస్ రేట్లను 10-21 శాతం పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ (Airtel Announces Tariffs) శుక్రవారం ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు.. ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్ సేవల రేట్ల సవరణ జూలై 3 నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్ సర్వీస్ రేట్లలో సవరణను ప్రకటిస్తూ.. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెల్కో ఎం
Published Date - 11:08 AM, Fri - 28 June 24 -
Chicken Price : హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు
హైదరాబాద్ చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్ రూ. 132, విత్ స్కిన్ కిలో రూ. 191, స్కిన్లెస్ రూ. 218 నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు.
Published Date - 10:59 AM, Fri - 28 June 24 -
RGV : నాగ్ అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
ఇక్కడ అక్కడ అని ఏం లేదు.. ఎక్కడ చూసిని ప్రభాస్ కల్కి 2898 AD మేనియానే నడుస్తోంది. నిన్న విడుదలైన డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ రికార్డులను తిరగరాస్తోంది. అయితే.. ఈ సినిమాలో ప్రముఖులు కనిపించడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
Published Date - 10:14 AM, Fri - 28 June 24 -
Delhi Rains : ఢిల్లీలో మునిగిన రోడ్లు.. బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన
ఢిల్లీలో భారీ వర్షాలకు ప్రధాన రహదారులు మునిగిపోవడంపై బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నీళ్లు నిలిచిన రోడ్డుపై తేలికపాటి పడవలో ప్రయాణించారు. వర్షాకాలం ఉందని తెలిసి కూడా ఆప్ ప్రభుత్వం డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో రోడ్లపై నీరు నిలుస్తోందని విమర్శించారు.
Published Date - 09:57 AM, Fri - 28 June 24 -
Tragedy : లోకం ఎటు పోతోంది.. చాయ్ పెట్టలేదని కోడలిని చంపిన అత్త
రోజు రోజుకు మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. హైదరాబాద్ హసన్‌నగర్‌లో అజ్మిరా బేగం హత్య కేసులో పోలీసులు వివరాలు వెల్లడించారు.
Published Date - 09:40 AM, Fri - 28 June 24 -
TS SSC : నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగాయి.
Published Date - 09:19 AM, Fri - 28 June 24 -
Facial Recognition: విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేస్తూ సమగ్రశిక్ష విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతుల్లోని విద్యార్థులకు నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.
Published Date - 09:06 AM, Fri - 28 June 24 -
Delhi Airport Roof Collapses: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు!
Delhi Airport Roof Collapses: భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు ప్రమాదం జరిగింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు (Delhi Airport Roof Collapses) కూలిపోయింది. దీని కారణంగా కారులు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ప్రజలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఇరుక్కుపోయిన వాహనం నుండి నలుగురిని రక్షించి ఆసుప
Published Date - 07:44 AM, Fri - 28 June 24 -
AP TDP: జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు
AP TDP: రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని సమాంతరంగా నడిపించగల నాయకులు నారా చంద్రబాబునాయుడు అని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మోటూరు నాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయభేరి సభలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారితో పాటు ముఖ్యఅతిథ
Published Date - 10:02 PM, Thu - 27 June 24 -
BRS: ఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ పార్టీ వెంటనే నిలిపేయాలి: ఎంపీ రవిచంద్ర
BRS: తమ బీఆర్ఎస్ నుంచి గెల్చిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని,అందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో పేర్కొని, దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు.రాష్ట్రపతి ద్
Published Date - 09:54 PM, Thu - 27 June 24 -
Harish Rao: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు ఫైర్
Harish Rao: డిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరమని అని అన్నారు. మెదక్ లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ న
Published Date - 09:42 PM, Thu - 27 June 24 -
Janasena : జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుందా..?
ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైనాట్ 175 అన్న వైసీపీ కనీసం డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది.
Published Date - 08:41 PM, Thu - 27 June 24 -
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain In Hyderabad: తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో గత గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. ఈ వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రా
Published Date - 04:19 PM, Thu - 27 June 24 -
LK Advani : ఆస్పత్రి నుంచి బీజేపీ దిగ్గజ నేత అద్వానీ డిశ్చార్జ్
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి 96 ఏళ్ల ఎల్‌కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.
Published Date - 04:08 PM, Thu - 27 June 24 -
KTR Interesting Tweet: మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR Interesting Tweet: గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మాజీ మంత్రి కేటీఆర్ (KTR Interesting Tweet) ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఏం రాశారంటే.. మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసిఆర్ గారి మహాసంకల్పం నెరవేరిన రోజిది. “సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ” అని.. ఆనాడే ప్రకటించారు నాటి సీ
Published Date - 03:44 PM, Thu - 27 June 24 -
NEET-UG 2024 : ‘నీట్ మార్కుల గణన’.. ఎన్‌టీఏకు ‘సుప్రీం’ నోటీసులు
ఈ ఏడాది మే 5న జరిగిన ‘నీట్ యూజీ 2024’ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
Published Date - 03:36 PM, Thu - 27 June 24 -
Sunita Williams : ‘అంతరిక్షం’లోనే సునీత.. తిరుగు ప్రయాణం ఇంకా లేట్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ కంపెనీకి చెందిన సరికొత్త స్పేస్ క్రాఫ్ట్ ‘స్టార్‌లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కు చేరుకున్నారు.
Published Date - 02:33 PM, Thu - 27 June 24 -
Owaisi Vs Raja Singh : మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Published Date - 02:10 PM, Thu - 27 June 24