Speed News
-
TDP : ఏపీలో జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ..!
సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల విషయంపై సన్నాహాలు చేస్తుంది. అర్హత కలిగిన వారికి మాత్రమే కొత్త కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 04-11-2024 - 1:36 IST -
PM Vishwakarma Yojana : 2.58 కోట్ల మంది కళాకారులతో ముందుకు సాగుతున్న పీఎం విశ్వకర్మ పథకం
PM Vishwakarma Yojana : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇప్పటివరకు 2.58 కోట్ల దరఖాస్తులతో గణనీయమైన పురోగతి సాధించింది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) సంకలనం చేసిన డేటా ప్రకారం, వీరిలో 23.75 లక్షల మంది దరఖాస్తుదారులు మూడు-దశల ధృవీకరణ ప్రక్రియ తర్వాత పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు విజయవంతంగా నమోదు చేసుకున్నారు. దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ వృత్తికి తగిన ఆధునిక ఉపకరణాలను కొనుగోల
Date : 04-11-2024 - 1:16 IST -
Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్ అసెంబ్లీ సమావేశం
జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా(Jammu Kashmir) డిమాండ్ చేశారు.
Date : 04-11-2024 - 1:12 IST -
Maharashtra Elections : బీజేపీ, కాంగ్రెస్ మధ్య 74 స్థానాల్లో ప్రత్యక్ష పోరు
Maharashtra Elections : ఈ 74 స్థానాల్లో రెండు జాతీయ పార్టీలు విదర్భ ప్రాంతంలోని 35 స్థానాల్లో తలపడనున్నాయి. యాదృచ్ఛికంగా, 62 స్థానాలతో విదర్భ ప్రాంతం 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ కంచుకోటగా ఉండేది, ఆ తర్వాత బిజెపి పాత పార్టీని అధిగమించి అక్కడ ప్రవేశించింది. సహకార సంపన్నమైన పశ్చిమ మహారాష్ట్ర నుంచి 11 స్థానాలు, మరాఠ్వాడా నుంచి మొత్తం 46 స్థానాల్లో 11, ముంబై, ఉత్తర మహారాష్ట్రల్లో ఒక్కొక్
Date : 04-11-2024 - 1:02 IST -
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సోమవారం ఉదయం ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో 50.79% మంది అర్హత సాధించారు, మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు.
Date : 04-11-2024 - 1:00 IST -
Ponnam Prabhakar : కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలి..
Ponnam Prabhakar : రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనను పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతించారు. దర్శనం అనంతరం, వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
Date : 04-11-2024 - 12:52 IST -
Bus Accident : లోయలో పడిపోయిన బస్సు.. 36 మంది మృతి.. 24 మందికి గాయాలు
తీవ్రంగా గాయాలపాలైన వారిని ఎయిర్‌లిఫ్ట్ చేయాలని ఉత్తరాఖండ్ (Bus Accident) సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.
Date : 04-11-2024 - 12:29 IST -
Volcano Eruption : బద్దలైన అగ్నిపర్వతం.. గ్రామాలపై పడిన వేడి బూడిద.. 9 మంది మృతి
అగ్నిపర్వతం(Volcano Eruption) పేలుడుతో గాల్లోకి ఎగిసిన వేడివేడి బూడిద.. సమీపంలోని ఇళ్లపై పడింది.
Date : 04-11-2024 - 10:38 IST -
Amaravati ORR : అమరావతి ఓఆర్ఆర్.. ఎలైన్‌మెంట్, డీపీఆర్‌పై కొత్త అప్‌డేట్
గరిష్ఠంగా ఎన్ని యాక్సిల్స్ వాహనాలు(Amaravati ORR).. అత్యధికంగా ఎంత లోడుతో.. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది అనే దానిపై సర్వే చేస్తున్నారు.
Date : 04-11-2024 - 9:24 IST -
WhatsApp : 85 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకు ?
లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్(WhatsApp) చేస్తున్నారు ?
Date : 03-11-2024 - 5:10 IST -
Durgamma : 4 లక్షల గాజులతో వెలిగిపోయిన బెజవాడ దుర్గమ్మ
వివిధ రంగుల గాజులతో అమ్మవారిని(Durgamma) సిద్ధం చేశారు.
Date : 03-11-2024 - 3:38 IST -
Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్
కేంద్ర మంత్రి సురేష్ గోపి(Union Minister) అంబులెన్స్‌లో త్రిసూర్ పూరంకు ప్రయాణించడం వల్ల ఆ మార్గంలోని ట్రాఫిక్ చాలాచోట్ల స్తంభించిందని అంటున్నారు.
Date : 03-11-2024 - 2:40 IST -
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌పై డీకే అరుణ ఫైర్ ..
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అర
Date : 03-11-2024 - 1:35 IST -
Krishank : ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం
Krishank : "ప్రతి ఆలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించడం... ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం. ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు తగిన అర్హత కలిగి ఉన్నారు" అని క్రిశాంక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
Date : 03-11-2024 - 1:24 IST -
Yogi Adityanath : యూపీలో కలకలం.. సీఎం యోగికి ఆ మహిళ బెదిరింపు మెసేజ్
మానసిక స్థితి సరిగ్గా లేకున్నా.. ఈ మెసేజ్‌ను ఎలా పంపింది ? సీఎం యోగిని(Yogi Adityanath) టార్గెట్‌గా ఎందుకు ఎంచుకుంది ?
Date : 03-11-2024 - 1:10 IST -
Tiger Tension : నిర్మల్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
Tiger Tension : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రస్తుతం పులి సంచారం జరుగుతున్నది, ఇది ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. పులి సంచరించడం అనేది అక్కడి రైతులకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి హృదయాలను కదిలించే విషయంగా మారింది. ఈ పులి ఉన్న ప్రాంతంలో రైతులు భయంతో బయటకు రాలేకపోతున్నారు.
Date : 03-11-2024 - 1:00 IST -
India Vs Canada : చేతికి కట్టుకున్న దారాలను చూపిస్తూ.. కెనడా ప్రధాని ట్వీట్
ఈక్రమంలో ఇటీవలే ఆయన కెనడాలోని(India Vs Canada) మూడు హిందూ దేవాలయాలను సందర్శించి, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
Date : 03-11-2024 - 12:29 IST -
Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912
తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది.
Date : 03-11-2024 - 11:59 IST -
Weather Updates : తమిళనాడులోని 12 జిల్లాలకు భారీ వర్ష సూచన..!
Weather Updates : వాతావరణ సూచన ప్రకారం, చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నీలగిరి, కోయంబత్తూరు, రామనాథపురం, పుదుకోట్టై, నాగపట్నం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దీనికి తోడు తమిళనాడులోని 19 జిల్లాలకు రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్‌ఎంసి ఎల్లో అలర్ట్ ప్రకటించ
Date : 03-11-2024 - 11:43 IST -
Astrology : చంద్రుడు మేష రాశిలోకి వెళ్తాడు.. 6 రాశులకు జీవితం మారనుంది..!
Astrology : చంద్రుడు వృశ్చిక రాశి నుండి మేషరాశికి వెళతాడు. ఈ ఆరు రాశుల్లో చంద్రుడు సంచరించడం వల్ల బలం పెరిగే అవకాశం ఉందని శాస్త్రంలో అంచనా. చంద్రుడు ముఖ్యమైన లాభదాయక గ్రహాలతో కలిసి ఉండటం వలన, ఆదాయం, పని, ఆస్తి , కుటుంబ విషయాల పరంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం , మకరం రాశులలో ముఖ్యమైన శుభ ఫలితాలు సంభవించే అవకాశం ఉంది.
Date : 03-11-2024 - 11:30 IST