HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • CM Revanth Reddy Padayatra

    Musi : ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా : సీఎం రేవంత్‌ రెడ్డి

    Musi : నల్గొండ జిల్లాలో కృష్ణమ్మలో కలుస్తుంది. అద్భుతమైన త్రివేణీ సంగమంగా.. మూసీ, ఈసా, కృష్ణానది ఉంటాయి. ఇవాళ వేలమంది యువకులు నన్ను ఆశీర్వదించాలని తరలివచ్చారు. ఉదయం నుంచి నాతోనే ఉన్నారు.

    Date : 08-11-2024 - 7:10 IST
  • Cyclonic Storm

    Cyclonic Storm: చలికాలం వ‌చ్చింది.. అయినా వ‌ద‌ల‌ని వ‌ర్షాలు, ఈ రాష్ట్రాల్లో వాన‌లు ప‌డే అవ‌కాశం!

    వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇప్పుడు సముద్ర మట్టానికి 3.6 కి.మీ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

    Date : 08-11-2024 - 6:59 IST
  • Aghori

    Aghori: క‌ర్నూలులో అఘోరీ ప్ర‌త్య‌క్షం.. ఎందుకో తెలుసా?

    పాదయాత్రగా యాగంటికి బయలుదేరి వస్తున్న అఘోరి కర్నూలుకి చేరుకున్నాక అనేకమంది ఆమెను ఫాలో అవుతూ వచ్చారు.

    Date : 08-11-2024 - 6:40 IST
  • CM Revanth Reddy will participate in Padayatra

    Musi : సీఎం రేవంత్‌ రెడ్డి మూసీ పునరుజ్జీవన పాదయాత్ర ప్రారంభం

    Musi : సంగెం వద్ద మూసీ నదిలో నీటిని పరిశీలనకు తీసుకొని శాంపిల్స్ పరిశీలించారు. వాటిని ల్యాబ్ కు పంపించనున్నట్టు తెలుస్తుంది.

    Date : 08-11-2024 - 5:42 IST
  • Cm Revanth Reddy Birthday Celebrations In T Sat

    T-SAT: టీ-సాట్‌లో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

    టీ-సాట్‌లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి విజయవంతమైన నాయకత్వాన్ని కొనియాడారు.

    Date : 08-11-2024 - 4:24 IST
  • Vijayawada - Srisailam

    Sea Plane : విజయవాడ – శ్రీశైలం “సీ ప్లేన్” ట్రయల్ రన్ విజయవంతం

    Sea Plane : మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 'సీ ప్లేన్' శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.

    Date : 08-11-2024 - 3:42 IST
  • CM Revanth Reddy approved the formation of Yadagirigutta Temple Board

    Yadadri : యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం

    Yadadri : టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఉండాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యాదాద్రిగా పిలుస్తున్న పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సూచించారు.

    Date : 08-11-2024 - 3:23 IST
  • Supreme Court verdict on Aligarh Muslim University

    AMU : అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    AMU : 1967లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, ఎస్‌.అజీజ్‌ బాషా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో, ఎఎంయు కేంద్రీయ విశ్వవిద్యాలయం కావున మైనారిటీ సంస్థగా పరిగణించలేమని తీర్పునిచ్చింది.

    Date : 08-11-2024 - 2:29 IST
  • Venu Swamy

    Venu Swamy : వేణు స్వామికి మరోసారి మహిళా కమిషన్ నోటీసులు..

    Venu Swamy : ఆయన చెప్పిన జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. గతంలో మహిళ జర్నలిస్టులు సైతం ఊమెన్ కమిషన్ కు వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు.

    Date : 08-11-2024 - 1:27 IST
  • Aghori

    Aghori Met Car Accident: అఘోరీ మాత కారుకు ప్ర‌మాదం.. పోలీసులే కార‌ణ‌మా?

    అఘోరీ మాత కారుకు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ఆమె చెబుతున్నారు. పోలీసులు బ‌ల‌వంతంగా త‌న‌ను రాష్ట్రం నుంచి పంపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, అలా చేస్తున్న త‌రుణంలోనే త‌న కారు నేష‌న‌ల్ హైవేపై ఉన్న డివైడ‌ర్‌ను ఢీకొట్టింద‌ని చెబుతున్నారు.

    Date : 07-11-2024 - 11:07 IST
  • Instructions Of CS

    Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీల‌క ఆదేశాలు..!

    ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

    Date : 07-11-2024 - 9:52 IST
  • Rishi Sunak Akshata Murty In Bengaluru

    Rishi Sunak : బెంగళూరులో బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి.. భార్యతో కలిసి కాఫీ షాపుకు

    రిషి బ్రిటన్ ప్రధానమంత్రిగా(Rishi Sunak)  ఉన్న టైంలో అక్షతా మూర్తి చాలా సింపుల్‌గా బెంగళూరు వీధుల్లో తన తండ్రితో కలిసి షాపింగ్ చేశారు.

    Date : 07-11-2024 - 4:41 IST
  • Reliance Power Anil Ambani Solar Energy Corporation Of India Seci

    Anil Ambani : అనిల్‌ అంబానీకి బిగ్ షాక్.. రిలయన్స్‌ పవర్‌పై మూడేళ్లు బ్యాన్

    ఇక ఇదే  సమయంలో అనిల్ అంబానీ(Anil Ambani) వ్యాపారాల పరిధి తగ్గుతూపోతోంది.

    Date : 07-11-2024 - 3:35 IST
  • Shah Rukh Khan Threatening Call Chhattisgarh Faizan Khan

    Shah Rukh Khan : షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. దుండగుడు ఎవరు అంటే..?

    ఇందులో భాగంగా షారుక్ (Shah Rukh Khan) సెక్యూరిటీ కోసం ఆరుగురు సాయుధ భద్రతా సిబ్బంది నిత్యం వెంట ఉంటారు. 

    Date : 07-11-2024 - 2:32 IST
  • Government Job Recruitment Rules Supreme Court Verdict

    Government Jobs : ఉద్యోగ నియామకాల రూల్స్‌‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు(Government Jobs) అనుగుణంగా నియామకాలు పారదర్శకంగా, నియమబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలి

    Date : 07-11-2024 - 1:52 IST
  • Delhi Stubble Burning Penalty For Farmers Rs 30000

    Rs 30000 Fine : అవి కాలిస్తే రూ.30వేల జరిమానా.. వాయు కాలుష్యంపై కేంద్రం సీరియస్‌

    వాటి నుంచి వాతావరణంలోకి వెలువడే పొగ కూడా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని((Rs 30000 Fine) పెంచుతోందని పరిశీలకులు గుర్తించారు.

    Date : 07-11-2024 - 1:23 IST
  • Social Media Ban For Children In Australia

    Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకంటే ?

    సోషల్ మీడియా పిల్లలకు(Social Media Ban) ఎంతో చేటు చేస్తోంది.

    Date : 07-11-2024 - 12:26 IST
  • Jammu Kashmir Assembly Article 370 Khurshid Ahmad Sheikh

    Article 370 : అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైట్.. ‘ఆర్టికల్‌ 370’ బ్యానర్‌‌పై రగడ 

    అసెంబ్లీ మార్షల్స్‌ రంగంలోకి దిగి..  దాడి చేసుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను(Article 370) సభ నుంచి బయటకు పంపారు.

    Date : 07-11-2024 - 11:54 IST
  • Sit Investigation Starts On Tirumala Laddu Controversy

    Tirumala Laddu Issue: తిరుమల లడ్డు వివాదం పై సిబిఐ తో కూడిన సిట్ విచారణ ప్రారంభం..

    తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్న ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణ ప్రారంభమైంది. ల్యాబ్ నివేదికలను పరిశీలిస్తున్న ఈ బృందం, కల్తీ నెయ్యి వాడకం పై దర్యాప్తు చేస్తున్నది.

    Date : 07-11-2024 - 11:52 IST
  • AP MLC Elections 2024

    AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా

    అయితే మరింత మంది ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉందని సమాచారం అందడంతో.. ఎన్నికల అధికారులు(AP MLC Elections) గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    Date : 07-11-2024 - 11:31 IST
← 1 … 255 256 257 258 259 … 1,258 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd