Speed News
-
Tirumala Laddu Issue: తిరుమల లడ్డు వివాదం పై సిబిఐ తో కూడిన సిట్ విచారణ ప్రారంభం..
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్న ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణ ప్రారంభమైంది. ల్యాబ్ నివేదికలను పరిశీలిస్తున్న ఈ బృందం, కల్తీ నెయ్యి వాడకం పై దర్యాప్తు చేస్తున్నది.
Date : 07-11-2024 - 11:52 IST -
AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా
అయితే మరింత మంది ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉందని సమాచారం అందడంతో.. ఎన్నికల అధికారులు(AP MLC Elections) గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 07-11-2024 - 11:31 IST -
Raj Bhavan : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
Raj Bhavan : సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని సీఎం గవర్నర్‌కు చెప్పారు.
Date : 06-11-2024 - 9:51 IST -
PM Vidyalaxmi : ‘పీఎం – విద్యాలక్ష్మి’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?
రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ లోన్లు(PM Vidyalaxmi) పొందేందుకు అర్హులు.
Date : 06-11-2024 - 4:53 IST -
One State One RRB : ‘ఒక రాష్ట్రం.. ఒకే రీజియనల్ రూరల్ బ్యాంక్’.. విలీనాలు షురూ
ఆంధప్రదేశ్‌లో ఇకపై కెనరా బ్యాంక్ స్పాన్సర్‌షిప్‌తో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(One State One RRB) పనిచేస్తుంది.
Date : 06-11-2024 - 3:07 IST -
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్: ట్రంప్ ప్రకటన
JD Vance : ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటూ ప్రకటించారు. రిపబ్లిక్ పార్టీ విజయం పూర్తయిన తరువాత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్తనే జేడీ వాన్స్.
Date : 06-11-2024 - 2:28 IST -
Jammu and Kashmir : ప్రత్యేక హోదా పునరుద్ధరణ..తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ
Jammu and Kashmir : అసెంబ్లీలో డిప్యూటీ సిఎం సురీందర్ చౌదరి ప్రత్యేక హోదా తీర్మానం ప్రవేశపెట్టబోయే ముందు మాట్లాడుతూ.. 'జమ్మూకాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి హక్కులను పరిరక్షించే ప్రత్యేక హోదా రాజ్యాంగ హామీల ప్రాముఖ్యతను శాసనసభ పునరుద్ఘాటిస్తుంది. ప్రత్యేకహోదా తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.
Date : 06-11-2024 - 1:48 IST -
Light Motor Vehicle : లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉందా?.. ‘సుప్రీం’ గుడ్ న్యూస్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు(Light Motor Vehicle) ఇచ్చింది.
Date : 06-11-2024 - 1:30 IST -
Abhay Prabhavana Museum: పుణేలో మొదలైన అభయ్ ప్రభవన మ్యూజియం
భారతీయ విలువలు మరియు జైన సంప్రదాయాల సమ్మేళనంతో పుణేలో ప్రారంభమైన అభయ్ ప్రభవన్ మ్యూజియం, వివిధ సంస్కృతులను చాటి చెప్పే ప్రత్యేకమైన ప్రదర్శన స్థలంగా నిలుస్తోంది.
Date : 06-11-2024 - 1:27 IST -
Indian Americans : అమెరికా పోల్స్.. సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి విజయభేరి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేతలు(Indian Americans) సత్తాచాటారు.
Date : 06-11-2024 - 12:57 IST -
Transgender : అమెరికా కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్.. సారా మెక్‌బ్రైడ్ నేపథ్యం ఇదీ
ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ స్థానంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్తో సారా మెక్‌బ్రైడ్(Transgender) తలపడ్డారు.
Date : 06-11-2024 - 12:14 IST -
TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ప్రమాణస్వీకారం
నూతన టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు, 17 మంది సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ కూడా బాధ్యతలు చేపట్టారు.
Date : 06-11-2024 - 11:44 IST -
Kavach In AP : ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే రూట్లకు రూ.2,104 కోట్ల రక్షణ ‘కవచం’
దీనివల్ల రైళ్లను(Kavach In AP) మధ్యలో ఆపడం, ప్రధాన రైల్వే స్టేషన్ల సమీపంలోహాల్టింగ్లో ఉంచడం వంటి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి.
Date : 06-11-2024 - 10:17 IST -
US Election Results : అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 198 Vs కమల 109
అమెరికన్ ఎలక్టోరల్ కాలేజీలో(US Election Results) మొత్తం 270 ఓట్లు ఉన్నాయి.
Date : 06-11-2024 - 8:48 IST -
YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజయమ్మ సంచలన వీడియో
సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు.
Date : 06-11-2024 - 12:09 IST -
AP MLC Graduate Elections: ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు రేపే చివరి తేది
ఏపీలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఆన్లైన్లో ఏపీ సీఈవో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే, ఫారం-18 నింపి, గెజిటెడ్ అధికారి సంతకం చేపించి, ఎమ్మార్వో ఆఫీసులో సబ్మిట్ చేయవచ్చు.
Date : 05-11-2024 - 4:54 IST -
Bharat Brand Phase II : మళ్లీ సేల్స్ .. ‘భారత్ బ్రాండ్’ గోధుమ పిండి, బియ్యం ధరలు జంప్
భారత్ బ్రాండ్ ఫేజ్-1లో కిలో బియ్యాన్ని(Bharat Brand Phase II) రూ.29కే విక్రయించగా.. ఇప్పుడు దాన్ని రూ.34కు సేల్ చేయనున్నారు.
Date : 05-11-2024 - 4:15 IST -
Bhadrachalam : ఏనుగుల దాడిలో ఆర్మీ జవాన్ మృతి
Bhadrachalam : ఏనుగుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాయిచంద్రరావు కిందపడిపోగా, ఏనుగులు అతని పై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేశాయి
Date : 05-11-2024 - 4:07 IST -
Sharad Pawar : రిటైర్మెంట్పై శరద్ పవార్ ప్రకటన.. పార్లమెంటరీ పాలిటిక్స్‌పై కీలక వ్యాఖ్య
ఇవాళ సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయన రిటైర్మెంట్పై(Sharad Pawar) కీలక ప్రకటన చేశారు.
Date : 05-11-2024 - 3:47 IST -
Wikipedia : తప్పుల తడకగా వికీపీడియా పేజీలు.. కేంద్రం నోటీసులు
ఒకవేళ వికీపీడియాను(Wikipedia) ‘ఇంటర్ మీడియరీ’ కేటగిరీ నుంచి ‘పబ్లిషర్’ కేటగిరీలోకి మారిస్తే.. వికీపీడియా పేజీల్లో వచ్చే తప్పులకు నేరుగా ఆ సంస్థకు బాధ్యతను ఆపాదించవచ్చు.
Date : 05-11-2024 - 1:12 IST