Speed News
-
Narendra Modi : నేడు మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..
Narendra Modi : మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మకమైన వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ సమీపంలో ₹76,220 కోట్ల విలువైన కొత్త విమానాశ్రయానికి సంబంధించిన పనులను ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు . ధులే జిల్లాలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
Date : 09-11-2024 - 9:37 IST -
Secunderabad : సికింద్రాబాద్ – షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు
సికింద్రాబాద్(Secunderabad) నుంచి షాలీమార్ మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంటుంది.
Date : 09-11-2024 - 9:04 IST -
Musi : ఎవ్వరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా : సీఎం రేవంత్ రెడ్డి
Musi : నల్గొండ జిల్లాలో కృష్ణమ్మలో కలుస్తుంది. అద్భుతమైన త్రివేణీ సంగమంగా.. మూసీ, ఈసా, కృష్ణానది ఉంటాయి. ఇవాళ వేలమంది యువకులు నన్ను ఆశీర్వదించాలని తరలివచ్చారు. ఉదయం నుంచి నాతోనే ఉన్నారు.
Date : 08-11-2024 - 7:10 IST -
Cyclonic Storm: చలికాలం వచ్చింది.. అయినా వదలని వర్షాలు, ఈ రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం!
వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇప్పుడు సముద్ర మట్టానికి 3.6 కి.మీ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
Date : 08-11-2024 - 6:59 IST -
Aghori: కర్నూలులో అఘోరీ ప్రత్యక్షం.. ఎందుకో తెలుసా?
పాదయాత్రగా యాగంటికి బయలుదేరి వస్తున్న అఘోరి కర్నూలుకి చేరుకున్నాక అనేకమంది ఆమెను ఫాలో అవుతూ వచ్చారు.
Date : 08-11-2024 - 6:40 IST -
Musi : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన పాదయాత్ర ప్రారంభం
Musi : సంగెం వద్ద మూసీ నదిలో నీటిని పరిశీలనకు తీసుకొని శాంపిల్స్ పరిశీలించారు. వాటిని ల్యాబ్ కు పంపించనున్నట్టు తెలుస్తుంది.
Date : 08-11-2024 - 5:42 IST -
T-SAT: టీ-సాట్‌లో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
టీ-సాట్‌లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి విజయవంతమైన నాయకత్వాన్ని కొనియాడారు.
Date : 08-11-2024 - 4:24 IST -
Sea Plane : విజయవాడ – శ్రీశైలం “సీ ప్లేన్” ట్రయల్ రన్ విజయవంతం
Sea Plane : మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 'సీ ప్లేన్' శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
Date : 08-11-2024 - 3:42 IST -
Yadadri : యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Yadadri : టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఉండాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యాదాద్రిగా పిలుస్తున్న పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సూచించారు.
Date : 08-11-2024 - 3:23 IST -
AMU : అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
AMU : 1967లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, ఎస్.అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఎఎంయు కేంద్రీయ విశ్వవిద్యాలయం కావున మైనారిటీ సంస్థగా పరిగణించలేమని తీర్పునిచ్చింది.
Date : 08-11-2024 - 2:29 IST -
Venu Swamy : వేణు స్వామికి మరోసారి మహిళా కమిషన్ నోటీసులు..
Venu Swamy : ఆయన చెప్పిన జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. గతంలో మహిళ జర్నలిస్టులు సైతం ఊమెన్ కమిషన్ కు వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు.
Date : 08-11-2024 - 1:27 IST -
Aghori Met Car Accident: అఘోరీ మాత కారుకు ప్రమాదం.. పోలీసులే కారణమా?
అఘోరీ మాత కారుకు ప్రమాదం జరిగినట్లు ఆమె చెబుతున్నారు. పోలీసులు బలవంతంగా తనను రాష్ట్రం నుంచి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేస్తున్న తరుణంలోనే తన కారు నేషనల్ హైవేపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టిందని చెబుతున్నారు.
Date : 07-11-2024 - 11:07 IST -
Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీలక ఆదేశాలు..!
ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
Date : 07-11-2024 - 9:52 IST -
Rishi Sunak : బెంగళూరులో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి.. భార్యతో కలిసి కాఫీ షాపుకు
రిషి బ్రిటన్ ప్రధానమంత్రిగా(Rishi Sunak) ఉన్న టైంలో అక్షతా మూర్తి చాలా సింపుల్‌గా బెంగళూరు వీధుల్లో తన తండ్రితో కలిసి షాపింగ్ చేశారు.
Date : 07-11-2024 - 4:41 IST -
Anil Ambani : అనిల్ అంబానీకి బిగ్ షాక్.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్లు బ్యాన్
ఇక ఇదే సమయంలో అనిల్ అంబానీ(Anil Ambani) వ్యాపారాల పరిధి తగ్గుతూపోతోంది.
Date : 07-11-2024 - 3:35 IST -
Shah Rukh Khan : షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. దుండగుడు ఎవరు అంటే..?
ఇందులో భాగంగా షారుక్ (Shah Rukh Khan) సెక్యూరిటీ కోసం ఆరుగురు సాయుధ భద్రతా సిబ్బంది నిత్యం వెంట ఉంటారు.
Date : 07-11-2024 - 2:32 IST -
Government Jobs : ఉద్యోగ నియామకాల రూల్స్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు(Government Jobs) అనుగుణంగా నియామకాలు పారదర్శకంగా, నియమబద్ధంగా, నిష్పక్షపాతంగా జరగాలి
Date : 07-11-2024 - 1:52 IST -
Rs 30000 Fine : అవి కాలిస్తే రూ.30వేల జరిమానా.. వాయు కాలుష్యంపై కేంద్రం సీరియస్
వాటి నుంచి వాతావరణంలోకి వెలువడే పొగ కూడా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని((Rs 30000 Fine) పెంచుతోందని పరిశీలకులు గుర్తించారు.
Date : 07-11-2024 - 1:23 IST -
Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకంటే ?
సోషల్ మీడియా పిల్లలకు(Social Media Ban) ఎంతో చేటు చేస్తోంది.
Date : 07-11-2024 - 12:26 IST -
Article 370 : అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైట్.. ‘ఆర్టికల్ 370’ బ్యానర్‌పై రగడ
అసెంబ్లీ మార్షల్స్ రంగంలోకి దిగి.. దాడి చేసుకుంటున్న ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను(Article 370) సభ నుంచి బయటకు పంపారు.
Date : 07-11-2024 - 11:54 IST