Speed News
-
Sukhbir Singh Badal : సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు.. స్వర్ణ దేవాలయంలో కలకలం
ఇటీవలే అకల్ తఖ్త్ విధించిన శిక్షను పాటిస్తూ స్వర్ణ దేవాలయంలో సెక్యూరిటీ గార్డుగా సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) సేవలు అందిస్తుండగా.. ఈ హత్యాయత్నం జరిగింది.
Date : 04-12-2024 - 11:58 IST -
Martial Law Chaos : దక్షిణ కొరియాలో ‘ఎమర్జెన్సీ’ కలకలం.. దేశాధ్యక్షుడు ఏం చేయబోతున్నారంటే..
‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Martial Law Chaos) ప్రకటించిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది.
Date : 04-12-2024 - 10:31 IST -
Bank Account Nominees : మీ బ్యాంకు అకౌంటుకు ఇక నలుగురు నామినీలు
ఈమేరకు బ్యాంకు ఖాతాదారుడికి వెసులుబాటు కల్పించేలా ‘బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లు- 2024’కు లోక్‌సభ(Bank Account Nominees) మంగళవారం ఆమోదం తెలిపింది.
Date : 04-12-2024 - 9:57 IST -
Earthquake : తెలంగాణ, ఏపీలలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని(Earthquake) గుర్తించారు.
Date : 04-12-2024 - 9:21 IST -
ED Seizes Luxury Cars: ఓరిస్ గ్రూప్‌పై ఈడీ చర్యలు.. లగ్జరీ కార్లతో సహా కోట్ల విలువైన ఎఫ్‌డీలు స్వాధీనం!
ఆయా కంపెనీలు, వ్యక్తులపై చాలా ఆరోపణలు ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకున్నామని ఈడీ తెలిపింది. ఇందులో మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, వందలాది మంది గృహ కొనుగోలుదారులను మోసం చేయడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి.
Date : 03-12-2024 - 9:52 IST -
Delhi Super Power : షిండే వెనుక ‘సూపర్ పవర్’.. ఫడ్నవిస్ సీఎం కాకుండా అడ్డుకునే కుట్ర
డిప్యూటీ సీఎం పదవికి బదులుగా రాష్ట్ర హోంశాఖను తనకు కేటాయించాలని షిండే(Delhi Super Power) కోరడం వెనుక కూడా ఢిల్లీ సూపర్ పవర్ ఉందన్నారు.
Date : 03-12-2024 - 7:35 IST -
BR Naidu : భక్తుల దగ్గరికి వెళ్లి సమస్యలడిగి తెలుసుకున్న TTD ఛైర్మన్ బిఆర్ నాయుడు
BR Naidu : క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దర్శన సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు
Date : 03-12-2024 - 7:08 IST -
CJI Sanjiv Khanna: సీఈసీ, ఈసీల ఎంపిక వ్యవహారం.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
ఈ అంశాన్ని విన్న వెంటనే సీజేఐ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna) స్పందిస్తూ.. ‘‘వాదనలను ఇప్పుడు వినలేను’’ అంటూ విచారణ బెంచ్ నుంచి వైదొలిగారు.
Date : 03-12-2024 - 6:20 IST -
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల చేసిన బోర్డు!
ప్రాక్టికల్ పరీక్షలు లేదా ప్రాజెక్ట్ మూల్యాంకనం కోసం బాహ్య పరిశీలకుడు అలాగే అంతర్గత పరిశీలకుడు ఉంటారు. 10వ తరగతికి బోర్డ్ ఏ బాహ్య పరిశీలకులను నియమించదు.
Date : 03-12-2024 - 5:52 IST -
Hydra : హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు.. ప్రభుత్వం ఉత్తర్వులు
బడ్జెట్లో హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రూ.50 కోట్లు విడుదల చేయడంతో హైడ్రాకు ఆర్థికంగా మరింత బలం చేకూరనుంది.
Date : 03-12-2024 - 5:19 IST -
IndiGo Vs Mahindra : మహీంద్రా ఎలక్ట్రిక్ వర్సెస్ ఇండిగో.. ‘6ఈ’ కోసం లీగల్ వార్
ఇండిగో కంపెనీ ‘6ఈ’(IndiGo Vs Mahindra) బ్రాండింగ్‌ను వివిధ సేవలకు వాడుకుంటోంది.
Date : 03-12-2024 - 5:13 IST -
India A Laboratory : ‘‘భారత్ ఒక ప్రయోగశాల’’ అంటున్న బిల్ గేట్స్.. భారత నెటిజన్ల ఆగ్రహం
బిల్‌గేట్స్ భారత్‌ను ప్రయోగశాలతో(India A Laboratory) పోల్చడంపై అభ్యంతరం తెలుపుతూ ఓ నెటిజన్ పోస్టు పెట్టారు.
Date : 03-12-2024 - 4:40 IST -
Taj Mahal : తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. ముమ్మర సోదాలు
ఈ బెదిరింపు మెసేజ్ ఆధారంగా ఆగ్రా(Taj Mahal)లోని తాజ్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Date : 03-12-2024 - 4:19 IST -
Criminal Laws : కొత్త క్రిమినల్ చట్టాల అమలును జాతికి అంకితం చేసిన ప్రధాని
ఇవి వరుసగా బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఉన్నాయి.
Date : 03-12-2024 - 3:31 IST -
Worlds Richest Cricketer : 22 ఏళ్లకే రిటైర్ అయిన క్రికెటర్.. రూ.70వేల కోట్ల ఆస్తి
డొమెస్టిక్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ టీమ్ తరఫున ఆర్యమన్(Worlds Richest Cricketer) ఆడారు.
Date : 03-12-2024 - 3:31 IST -
QR Code E- Pan 2.0: కొత్త క్యూఆర్ కోడ్ ‘ఈ – పాన్ కార్డ్’ ఎలా పొందాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..!
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించగా, పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలందించేందుకు కొత్త ప్రాజెక్టు ప్రారంభించింది.
Date : 03-12-2024 - 2:36 IST -
Ration illegal transport : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్
కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ.. స్టెల్లా షిప్‌ను సీజ్ చేశాం అన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంతేకాక..గోడౌన్ నుంచి షిష్‌లోకి వచ్చినవి రేషన్ బియ్యమా? కాదా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకు వచ్చారు? షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని అన్నారు.
Date : 03-12-2024 - 2:19 IST -
Chinmoy Krishna Das : చిన్మయ్ కృష్ణదాస్‌ను ఏకాకి చేసే యత్నం.. వాదించేందుకు ముందుకురాని లాయర్లు
అక్కడి హిందూ వర్గానికి మద్దతుగా గళం వినిపిస్తున్న ఇస్కాన్ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy Das)ను ఏకాకిగా చేసి వేధించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.
Date : 03-12-2024 - 2:02 IST -
Alla Nani : టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని..!
ఆళ్ల నాని టీడీపీలో చేరికను ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చేరేముందు టీడీడీ కార్యకర్తలకు ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలంటూ వరుస గ్రూపుల్లో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
Date : 03-12-2024 - 1:44 IST -
Phone Tapping Case : హరీష్‌రావు పై కేసు నమోదు
సిద్దిపేటలో తన స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభించిందని చక్రధర్ గౌడ్ వివరించారు. ఇది హరీష్ రావుతో రాజకీయ పోటీని సృష్టించిందని వివరించారు. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు.
Date : 03-12-2024 - 12:49 IST