Speed News
-
భద్రతా బలగాల కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
భద్రతా అధికారులు కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం పొందడంతో, స్థానిక పోలీసు బలగాలు మరియు ప్రత్యేక సైనిక బలగాలు సంయుక్త ఆపరేషన్‌ను అమలు చేశారు.
Date : 25-12-2025 - 2:11 IST -
బీఎల్‌వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూత్ లెవల్ అధికారులు బీఎల్‌వో, సూపర్‌వైజర్లకు శుభవార్త అందించింది. వారి వార్షిక పారితోషికాన్ని గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బీఎల్‌వోలకు రూ.12 వేలు, సూపర్‌వైజర్లకు రూ.18 వేలు వార్షిక గౌరవ వేతనం లభిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీరి సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో బీఎల్వోలకు
Date : 25-12-2025 - 12:34 IST -
అమరావతిలో అటల్ జయంతి వేడుకలు..14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
దేశవ్యాప్తంగా అభిమానులు, నాయకులు అటల్ జీని స్మరించుకునే ఈ రోజున అమరావతిలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Date : 25-12-2025 - 12:07 IST -
మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!
Christmas 2025 : చీకటిమయమైన లోకంలో వెలుగును నింపడానికి యేసుక్రీస్తు జన్మించాడని (Jesus Christ Birth Date) నమ్ముతారు. అందుకే ఇళ్లను క్రిస్మస్ స్టార్స్, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ వెలుగు మన జీవితంలో అజ్ఞానాన్ని, బాధలను తొలగిస్తుందని అర్థం. అలాగే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఒకరినొకరు క్షమించుకోవాలని కరుణ కలిగి ఉండాలని, అంతేకాకుండా మన దగ్గర ఉన్న దానిని కష్టాల్లో ఉన్న ఇ
Date : 24-12-2025 - 11:00 IST -
అరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం!
ప్రస్తుతం నడుస్తున్న గనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం పర్యావరణ భద్రతా చర్యలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.
Date : 24-12-2025 - 9:27 IST -
ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!
జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-12-2025 - 6:58 IST -
ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై కొత్త పాలసీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Minister Kandula Durgesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై త్వరలోనే కొత్త విధానం తీసుకువస్తామని ప్రకటించారు. సినిమా బడ్జెట్ ప్రకారం ప్రస్తుతం టికెట్ రేట్లు పెంచుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్.. ఇక మీదట అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా సినిమా టికెట్ రేట్లు పె
Date : 24-12-2025 - 5:38 IST -
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్!
Virat Kohli : విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దుమ్ము రేపాడు. బెంగళూరులో వేదికగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లి.. అద్భుత సెంచరీ చేశాడు. ఈ శతకంతో లిస్ట్-ఏ వన్డేల్లో అత్యంత వేగంగా 16,000 పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో ఇప్పటివరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా, దాదాపు
Date : 24-12-2025 - 5:30 IST -
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ. 12,015 కోట్లతో ఫేజ్ 5A ప్రాజెక్టు!
ఈ మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,759 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 1,759 కోట్లు అందించనున్నాయి. మిగిలిన సుమారు రూ. 5 వేల కోట్లను అప్పు రూపంలో తీసుకోనున్నారు.
Date : 24-12-2025 - 4:17 IST -
ఒరిజినల్ పాస్‌పోర్టు, ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఉంటే.. ఎన్నారైలకు సులభంగా శ్రీవారి దర్శనం!
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అనేది కోట్లాది భక్తుల కల. దేశంలోనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ తిరుమల యాత్రను తమ ప్రయాణంలో భాగంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ ఎన్నారైలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎన్నారై భక్తులు తిర
Date : 24-12-2025 - 11:06 IST -
2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్ వివరాలు ఇవిగో..
BANK HOLIDAYS : జనవరి 2026 నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఇందులో జాతీయ, రాష్ట్ర పండుగలు, అలాగే వారాంతాలైన ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా వర్తించవని, రాష్ట్రాల వారీగా స్థానిక పండుగల ఆధారంగా మారుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. జనవరి 2026లో ముఖ్యమైన బ్యాంక్ స
Date : 24-12-2025 - 5:45 IST -
ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కన్నుమూత!
ఆయన సాహిత్య కృషికి గాను ఇటీవల 59వ జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. నవంబర్ 21న రాయ్‌పూర్‌లోని ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేశారు.
Date : 23-12-2025 - 7:56 IST -
జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..
National Farmers Day : దేశానికి రైతు వెన్నుముక. ఈరోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. అలాంటి రైతు పగలు, రాత్రి శ్రమించి పంట పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికందక పోతుందా అనే ఒక చిన్న ఆశతో జీవనం సాగిస్తున్నారు. అందుకే ఆ రైతు కోసం ప్రతి ఏటా డిసెంబర్ […]
Date : 23-12-2025 - 11:14 IST -
టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు కుమారుడు,కుమార్తె అరెస్ట్!
DK adikesavulu naidu : టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజ రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ అరెస్టు అయ్యారు. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఈ కేసులో నకిలీ స్టాంపులతో ఆస్తి రాయించుకున్నారనే ఆరోపణలున్నాయి. అప్పటి పోలీసు అధికారి మోహన్ కూడా అరెస్టు కావడం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డీ
Date : 23-12-2025 - 9:33 IST -
జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంప ప్రసిద్ధి ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడు కార్ రాసిన అనేక సిద్ధాంతాలను నిరూపించిన రామానుజన్ National Mathematics Day: 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ ( Srinivasa Ramanujan ). తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ
Date : 22-12-2025 - 2:06 IST -
వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!
గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
Date : 21-12-2025 - 7:42 IST -
బ్రేకింగ్.. భారత్‌పై పాక్ ఘనవిజయం!
348 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ మ్హత్రే కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.
Date : 21-12-2025 - 6:06 IST -
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!
సాధారణ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది. సుదూర, ప్రీమియం ప్రయాణాల్లో స్వల్ప పెంపుదల వల్ల వనరులను మెరుగుపరచవచ్చని, అదే సమయంలో స్వల్ప దూర ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
Date : 21-12-2025 - 2:03 IST -
జోహన్నెస్‌బర్గ్‌లో మారణకాండ.. విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది మృతి!
దక్షిణాఫ్రికాలో నెల రోజుల్లోనే ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి. దీనికి ముందు డిసెంబర్ 6న ప్రిటోరియా సమీపంలోని ఒక హాస్టల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, మూడేళ్ల బాలుడితో సహా 12 మంది మరణించారు.
Date : 21-12-2025 - 11:58 IST -
వరల్డ్‌కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్ గిల్ ఔట్?
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్‌ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక
Date : 20-12-2025 - 2:26 IST