Speed News
-
Night Curfew: జనవరి 18 నుంచి ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ!
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జనవరి 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు.
Date : 17-01-2022 - 9:57 IST -
Modi: దావోస్ సదస్సులో నేడు మోడీ ప్రసంగం
సోమవారం జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఇఎఫ్) దావోస్ ఎజెండా వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Date : 17-01-2022 - 9:54 IST -
Birju Maharaj: లెజెండరీ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
ప్రముఖ కథక్ నాట్యాచార్యులు, పద్మ విభూషణ్ గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు.
Date : 17-01-2022 - 9:28 IST -
CM KCR: పరిపాలనా సంస్కరణలకు కేసీఆర్ కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీతో పాటు అమలులో అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల చురుకైన భాగస్వామ్యంపై అధ్యయనం చేసి సలహాలిచ్చేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Date : 16-01-2022 - 9:14 IST -
Rowdy Boys:రౌడీ బాయ్స్ సినిమా ఫాన్స్ కి బైక్ గిఫ్ట్
రౌడీ బాయ్స్ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దింతో ఆ సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. సినిమా సక్సెస్ ను పంచుకోవడానికి సినిమా థియేటర్స్ వెళ్లి ఫాన్స్ తో సందడి చేస్తున్నారు.
Date : 16-01-2022 - 7:30 IST -
Telangana BJP: టీ బీజేపీ మెరుపు ఆపరేషన్ షురూ!
తెలంగాణ బీజేపీ రాజకీయ మెరుపు ఆపరేషన్స్ కు బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇతర పార్టీ ల నుంచి లీడర్స్ ను తీసుకోవడానికి ఇంద్రసేనారెడ్డి చైర్మన్ గా జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది.
Date : 16-01-2022 - 7:14 IST -
Djokovic Loses: జకోవిచ్ కు ఫెడరల్ కోర్టు షాక్
వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని అతని ఆశలకు తెరపడింది. తన వీసా రద్దును వ్యతిరేకిస్తూ వేసిన పిటీషన్ లో జకోవిచ్ కు చుక్కెదురైంది.
Date : 16-01-2022 - 6:46 IST -
AP Schools:పాఠశాలలు యథావిధిగా: ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
సంక్రాంతి సెలవులను పొడిగించే ఆలోచన లేదని ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 16-01-2022 - 6:40 IST -
Speaker Positive :స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో.. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష అంటూ ప్రచారం జరుగుతోంది.
Date : 16-01-2022 - 12:46 IST -
Fire:వినాయకుడి గుడి సమీపంలో మంటలు చెలరేగాయి
విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలోని వినాయకుడి గుడి సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Date : 16-01-2022 - 12:29 IST -
Lockdown: తమిళనాడులో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్
తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతున్న కోవిడ్-19 ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను ప్రకటించింది.
Date : 16-01-2022 - 12:23 IST -
Acharya: చిరంజీవి: ‘ఆచార్య’ కొత్త విడుదల తేదీ..
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆచార్య'. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా...
Date : 16-01-2022 - 11:07 IST -
Corona Affect: తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం. సెలవులను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు సెలవులు పొడిగించారు. కొంతకాలం పాటు విద్యాసంస్థల్లో నేరుగా తరగతులు నిర్వహించరాదని వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు
Date : 16-01-2022 - 10:06 IST -
Fog: మంచు గుప్పిట్లో “యదాద్రి” కొండ!
యాదాద్రి భువనగిరి జిల్లా దట్టమైన పొగమంచు కమ్ముకుంది .ప్రకృతి అందాలు నిద్రాణమై ఉన్నాయి .
Date : 16-01-2022 - 10:02 IST -
Cabinet: సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… కరోనా తదితర కేబినెట్‌లో చర్చించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరు
Date : 16-01-2022 - 9:54 IST -
Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం
ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున 3 గంటలకు క్లబ్‌లో భారీ ఎత్తును మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..
Date : 16-01-2022 - 9:46 IST -
TS Betting:తెలంగాణలో కోడి పందేలు
ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైన కోడిపందేల సంస్కృతి తెలంగాణాకి కూడా విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు, బెట్టింగ్ లు జోరుగా సాగాయి.
Date : 16-01-2022 - 7:00 IST -
Teachers Protest: టీచర్లకు మద్దతుగా రేవంత్
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై గత నెలరోజులుగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 317 జీవోలో సవరణలు చేయాలని ఉపాధ్యాయులు ప్రగతి భవన్‌ను ముట్టడికి ప్రయత్నించారు.
Date : 16-01-2022 - 6:30 IST -
Uttam Kumar:కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు
ఈరోజు ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ నియోజకవర్గంలోని నడిగూడెం, మునగాల, చిలుకూరు మండలాల్లోని బూత్ ఎన్ రోలర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
Date : 15-01-2022 - 9:33 IST -
Biker: ఓ వ్యక్తి ప్రాణం తీసిన గాలిపటం మంజా!
సంక్రాంతి పండుగ ఆనందాలనే.. విషాదాలను నింపుతోంది. గాలిపటం మంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఒకటి వెలుగుచూసింది.
Date : 15-01-2022 - 9:04 IST