Speed News
-
MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 93.55 పోలింగ్ శాతం నమోదైంది.
Date : 27-02-2025 - 6:08 IST -
Mamata Banerjee : దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈసీ ముందు నిరవధిక దీక్ష చేస్తా: దీదీ
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తుచేశారు.
Date : 27-02-2025 - 5:27 IST -
Underground Mosque: అండర్ గ్రౌండ్లో అద్భుత మసీదు.. అన్య మతస్తులకు మెడిటేషన్ గదులు
భూమికి 65 మీటర్ల దిగువన అండర్ గ్రౌండ్లో(Underground Mosque) ఈ మసీదును నిర్మించారు.
Date : 27-02-2025 - 4:32 IST -
SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హరీశ్‌రావు.. రోడ్డుపైనే బైఠాయించిన నిరసన
హరీష్ రావు బృందం సందర్శనతో టన్నెల్ లో చిక్కుకుపోయిన 8మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.
Date : 27-02-2025 - 3:58 IST -
Forceful Layoffs : బలవంతపు ఉద్యోగ కోతలు.. ‘ఇన్ఫోసిస్’పై ప్రధాని ఆఫీసుకు ఫిర్యాదులు
‘‘ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి. మా ఉద్యోగాలను(Forceful Layoffs) తిరిగి ఇప్పించాలి.
Date : 27-02-2025 - 3:38 IST -
CM Revanth Reddy : ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ నెంబర్ వన్ : సీఎం రేవంత్
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిలోనే దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నంబర్‌వన్‌గా నిలిచామని చెప్పారు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానన్నారు.
Date : 27-02-2025 - 3:12 IST -
Chandra Shekhar Azad: తెల్లదొరలపై రివేంజ్ తీర్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్.. జీవిత విశేషాలివీ
చంద్రశేఖర్ ఆజాద్(Chandra Shekhar Azad) మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరులయ్యారు.
Date : 27-02-2025 - 12:07 IST -
MLC Elections : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది: సీఎం చంద్రబాబు
‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు.
Date : 27-02-2025 - 11:54 IST -
SLBC Tunnel : వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది: హరీశ్‌రావు
టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.
Date : 27-02-2025 - 11:27 IST -
Drone To Moon : చంద్రుడిపైకి తొలిసారిగా డ్రోన్.. ఎందుకో తెలుసా ?
చంద్రుడి(Drone To Moon) దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ఉన్న ఓ నిర్దిష్ట ప్రదేశంలో మార్చి 6న అథీనా ల్యాండ్ కానుంది.
Date : 27-02-2025 - 11:15 IST -
Ramadan 2025 : ‘రంజాన్’ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఈద్ ఎప్పుడు ?
రంజాన్ (Ramadan 2025) నెలలో ముస్లింలు ఉపవాసం, ప్రార్థనలు, సమాజ సేవతో కాలం గడుపుతారు.
Date : 27-02-2025 - 10:32 IST -
Indians Purchasing Power: 100 కోట్ల మంది భారతీయుల ‘పవర్’పై సంచలన నివేదిక
భారతదేశ జనాభాలో కేవలం 14 కోట్ల మందికే సముచితమైన కొనుగోలు శక్తి(Indians Purchasing Power) ఉంది.
Date : 27-02-2025 - 10:06 IST -
Astrology : ఈ రాశివారు నేడు అనేక ప్రయత్నాల్లో విజయం సాధించగలరు
Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మాఘ అమావాస్య వేళ అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో వృషభం, కర్కాటకం సహా ఈ 4 రాశుల వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 27-02-2025 - 9:15 IST -
Earthquake : మనదేశంలో మరో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
అసోంలోని మోరిగావ్ ప్రాంతంలో గురువారం ఉదయం 2.25 గంటలకు భూమి(Earthquake) కంపించిందని పేర్కొంది.
Date : 27-02-2025 - 7:20 IST -
Posani : పోసాని కృష్ణ మురళి అరెస్ట్
Posani : ఏపీ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదవ్వడంతో, హైదరాబాద్‌లోని రాయదుర్గం ‘మై హోమ్ భుజా’ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు హుటాహుటిన చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు
Date : 26-02-2025 - 9:45 IST -
Upcoming Kumbh Melas: ముగిసిన మహా కుంభమేళా.. తదుపరి కుంభమేళాలు ఇవే..
కుంభమేళా(Upcoming Kumbh Melas) అనేది ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరుగుతుంది. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది.
Date : 26-02-2025 - 5:33 IST -
Vallabhaneni Vamsi : రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
Date : 26-02-2025 - 4:44 IST -
Plane crash : సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46 దుర్మరణం
మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలోని ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు.
Date : 26-02-2025 - 4:12 IST -
PK Vs Dhoni : ధోనీని దాటేస్తా.. విజయ్ను గెలిపిస్తా.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో మేం కొత్త చరిత్రను సృష్టిస్తామని టీవీకే అధినేత, నటుడు విజయ్(PK Vs Dhoni) అన్నారు.
Date : 26-02-2025 - 4:00 IST -
Terrorists Fire: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. 5 రౌండ్ల కాల్పులు!
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ప్రమాదవశాత్తు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్మీ వాహనం తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Date : 26-02-2025 - 3:04 IST