Speed News
-
KTR:బండి సంజయ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు.?
ఓ వర్గాన్ని కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
Date : 05-06-2022 - 9:11 IST -
Food Poisoning: పెళ్లి వేడుకలో భోజనం తిని 12 మంది అస్వస్థత..!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమంలో ఆహారం తిన్న 12 మంది అస్వస్థతకు గురైయ్యారు.
Date : 05-06-2022 - 9:09 IST -
Orissa New Cabinet : ఒడిశా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ… 21 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం
ఒడిశా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది.
Date : 05-06-2022 - 8:30 IST -
MLA Raja Singh:జూబ్లీహిల్స్ అత్యాచార నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలి..!!
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో అరెస్ట్ అయిన నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Date : 05-06-2022 - 4:48 IST -
10th Results: మధ్యాహ్నం 12గంటలకు ఏపీ టెన్త్ రిజల్ట్స్.. విడుదల చేయనున్న మంత్రి బొత్స..!
ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి.10th
Date : 05-06-2022 - 4:24 IST -
Shubha Muhurats:ఈ వారంలో వివాహానికి..గృహ ప్రవేశానికి మంచి రోజులు ఎప్పుడంటే..?
జూన్ 05 నుంచి జూన్ 11 శనివారం వరకు...ఈ వారంలోని 7రోజులు వివాహానికి అనుకూలమైన సమయాలు.
Date : 05-06-2022 - 4:09 IST -
TTD:తిరుమలలో గ్రీన్ మ్యాట్…టీటీడీకి అభినందనలు..!!
ఎండాకాలం సెలవులు ముగుస్తున్నాయి. మరికొద్దిరోజుల్లోనే పాఠశాలలు తెరచుకోనున్నాయి.
Date : 05-06-2022 - 2:31 IST -
Governor:జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్…రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి..!!
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీరియస్ అయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 05-06-2022 - 2:13 IST -
Fire : బంగ్లాదేశ్ లో భారీ అగ్నిప్రమాదం..35మంది మృతి…!!
దాయాది దేశం బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.35 d35
Date : 05-06-2022 - 1:58 IST -
Viral Video:సీపీఆర్ తో కుక్కకు ప్రాణం పోశాడు…లక్షల మంది హృదయాలను తాకే వైరల్ వీడియో…!!
మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి చక్కటి ఉదాహరణ ఇది. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న ఓకుక్కకు సీపీఆర్ చేసి…దాని ప్రాణాలు కాపాడాడు ఓ వ్యక్తి. ఎంతోమంది గుండెలను హత్తుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Great. If all are like this this earth would turn into a Paradise. Love all and live well. God bless […]
Date : 05-06-2022 - 1:43 IST -
Rasgulla: రసగుల్లా వల్ల రద్దైన రైళ్లు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!
రసగుల్ల ఈ స్వీట్ ఐటమ్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రసగుల్ల ఏకంగా 12 రైలును రద్దు చేయించింది. అంతే కాకుండా వందకు పైగా రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. రసగుల్లా ఏంటి రైళ్లను దారి మళ్ళించడం ఏంటి అని అనుకుంటున్నారా.. అసలు విషయం లోకి వెళ్దాం. లఖిసరాయ్‌లోని బరాహియా రైల్వే స్టేషన్లో పద
Date : 05-06-2022 - 1:30 IST -
chicken soup:జలుబు చేసిందా..?చికెన్ సూప్ తాగండి.!!
మనకు బాగా జలుబు చేసినప్పుడు ఏం చేస్తాం. కషాయం తాగడమో…ఆవిరి పట్టడమో చేస్తుంటాం. కొంతమంది చికెన్ సూప్ తాగడం లేదా…సూప్ లా వండిన చికెన్ గ్రేవీతో తింటుంటారు. ఇది సంప్రదాయ చికిత్స అనుకుంటారు కానీ..నిజానికి చికెన్ సూప్ ఉపశమనానికి బాగా పనిచేస్తుంది. దీనికి శాస్త్రీయా కారణాలు కూడా ఉన్నాయి. సూప్ లా వండిన చికెన్ లో సిప్టిన్ లేదా సిస్టయిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుందట. ఇది మాత్రమే
Date : 05-06-2022 - 1:30 IST -
Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో వెలుగులోకి వచ్చిన మరిన్ని కొత్త విషయాలు..?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
Date : 05-06-2022 - 1:04 IST -
Nayanthara Wedding: నెట్ ఫ్లిక్స్ లో నయన్-విఘ్నేష్ పెళ్లి ప్రీమియర్?
అందాల తార నయనతార..తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న ఈ జంట వివాహం వైభవంగా జరగనుంది.
Date : 05-06-2022 - 12:46 IST -
Somu Veerraju: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం: సోము వీర్రాజు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా విజయవాడలో జరగనున్న ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి జనసేన కలిసి ముందుకు అడుగులు వేస్తున్నాయని, అయితే త్వరలోనే ఎవరు మెట్టు ఎక్కుతారు ఎవరు మెట్టు దిగుతారో అన్నది కూడా తెలుస్తుంది అని సోము వీర్రాజు తెలిపారు. అలాగ
Date : 05-06-2022 - 12:30 IST -
Tamil Nadu:చనిపోయాక ఏం జరుగుతుంది…తెలుసుకోవడానికి ఓ యువకుడు సూసైడ్..!!
నేటిసమాజంలో యువత చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. కొంతమంది వింత కారణాలతో కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మరణించాక ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆత్మహత్య చేసుకున్నాడు. మనం మరణించాక ఎక్కడికి వెళ్తాం…ఏం జరు
Date : 05-06-2022 - 12:27 IST -
Budda Venkanna: రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బుద్ధా వెంకన్న.. ఎమ్మెల్యే పిన్నెల్లి పై ఫైర్..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దారుణ హత్య టిడిపి నాయకులు ఆగ్రహానికి కారణం గా మారింది. టీడీపీ కార్యకర్త జల్లయ్య ను దారుణంగా మారణాయుధాలతో హతమార్చిన కఠినంగా శిక్షించాలి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే జల్లయ్య హత్య ఘటనను ఖండించిన టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఏపీలో రౌడీ రా
Date : 05-06-2022 - 11:56 IST -
ఈ చిట్కాలు పాటించండి…బట్టతలకు గుడ్ బై చెప్పండి..!!
బట్టతల సమస్యను మహిళల కంటే ఎక్కువ పురుషులే ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం పోషకాహార లోపం. వాతావారణంలో కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, వంశపారపర్యం, అనారోగ్య సమస్యలు…ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చు. జుట్టుకు సరైన పోషకాలు అందకపోతే..నిర్జీవంగా మారుతుంది. దీంతో అధికమొత్తంలో జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యలన్నింటని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమై
Date : 05-06-2022 - 11:30 IST -
Stress: ప్రతిరోజూ ఈ ఆసనం వేస్తే…ఎంతటి ఒత్తిడి అయినా మాయం అవుతుంది..!!
నేటి రోజుల్లో చాలా మంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్కడైనా ప్రతి వ్యక్తికి ఒత్తిడి అనేది ఎదురవుతూనే ఉంటోంది. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తోంది. దీంతో డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఈ ఆసనాన్ని రోజూ వేస్తే.. ఎంతటి ఒత్తిడి అయినా సరే ఇట్టే మటుమాయం అవడంతోపాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది. మర
Date : 05-06-2022 - 10:30 IST -
Shreyas Iyer Car:క్రికెటర్ శ్రేయస్ అయ్యర్…కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
పారిశ్రామిక వేత్తలు, సినీతారలే కాదు…క్రికెటర్లు కూడా లగ్జరీ కార్ల కలెక్షన్ లో ముందుంటున్నారు. ఈమధ్యే IPLపుణ్యమాని యువక్రికెటర్లు కోటీశ్వర్లుగా మారిపోతున్నారు. అంతేకాదు లగ్జరీ కార్లకు ఓనర్లు అవుతున్నారు. తాజాగా టీమిండియాకు చెందిన క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కార్ల కలెక్షన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. IPLలో కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్య
Date : 05-06-2022 - 9:30 IST