Speed News
-
Manipur Landslide:మణిపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు, 7గురు మృతి, 45 మంది గల్లంతు
మణిపూర్‌లోని నోని జిల్లాలో తుపుల్ రైల్వే నిర్మాణ శిబిరం వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఏడుగురు మరణించారు.
Date : 30-06-2022 - 3:54 IST -
Ganja In Hyderabad : హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాచారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్‌కు చెందిన కె సుబుధి జాన్సన్ (30), బోరబండకు చెందిన మహ్మద్ సోహైబ్ (21)లు వైజాగ్‌కు చెందిన సుధీర్ సాహూ వద్ద గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు సిద్ధమైయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వీ
Date : 30-06-2022 - 3:50 IST -
Jagan Strategy: రోజాకు కౌంట్ డౌన్, బైరెడ్డికి భలే ఛాన్స్ !
మంత్రి రోజాకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఒక్కో పదవిని జగన్మోన్ రెడ్డి పీకేస్తూ వస్తున్నారు. తాజాగా ఆమెను వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారు.
Date : 30-06-2022 - 3:45 IST -
TS Tenth Results : తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన బాలికలు
హైదరాబాద్ తెలంగాణలో పదవ తరగతి పరీక్షాఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,03,579 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు.ఫలితాల్లో బాలుర కంటే బాలికలు మరోసారి సత్తా చాటారు. పరీక్షకు హాజరైన 2,48,146 మంది బాలికల్లో 92.45 శాతం మంది ఉత
Date : 30-06-2022 - 3:38 IST -
PM Modi Visit:హైదరాబాద్ లో `ఎగిరే వస్తువుల` నిషేధం
రిమోట్ ఆపరేషన్స్ ద్వారా ఎగిరే వస్తువులను నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 30-06-2022 - 3:30 IST -
BJP MLA Raja Singh : యూట్యూబ్ ఛానెల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఒక యూట్యూబ్ ఛానెల్ తనపై, తన కుటుంబంపై తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పరువు నష్టం కలిగించే ప్రయత్నం ఆ యూట్యూబ్ చానెల్ చేస్తోందని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సచ్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను ప్రచురించిందని, అందులో ఇటీవలి జూదం కేసులో నిందితుల్లో ఒకరు తన కుమారుడు ఉన్నారని వార్తలు రాశారని రాజాసింగ్ త
Date : 30-06-2022 - 3:28 IST -
AP Urban Schools: పాలనా సంస్కరణల్లో జగన్ మరో సంచలన
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో మరో సంచలన నిర్ణయాన్ని అమలు చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలోని స్కూల్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డిఎస్ఇ) పరిధిలోకి తీసుకొచ్చారు.
Date : 30-06-2022 - 3:00 IST -
Telugu Desam Party 2.0:చంద్రబాబు ఉద్యమం 2.0
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మరింత నిర్మాణాత్మక ఉద్యమం చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు పక్కా ప్రణాళికను రచించారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన ఆయన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.
Date : 30-06-2022 - 2:30 IST -
Pavitra and Naresh: మ్యారేజ్ రూమర్స్ పై నరేశ్-పవిత్ర మౌనం!
తెలుగు చిత్ర పరిశ్రమలోని క్యారెక్టర్ నటీమణులలో పవిత్రా లోకేష్ ఒకరు.
Date : 30-06-2022 - 2:30 IST -
YCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాల
`సంక్షోమ పథకాలు జగన్‌కు పేరుతెచ్చాయి, నాలుగు రోడ్లను కూడా వేయలేని తాము ఎమ్మెల్యేలుగా చేతగాని వాళ్లలా మిగిలిపోయాం.
Date : 30-06-2022 - 1:30 IST -
KL Rahul:కే ఎల్ రాహుల్ సర్జరీ సక్సెస్
టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు.
Date : 30-06-2022 - 1:02 IST -
Coronavirus: దేశంలో 18 వేలు దాటిన కరోనా కేసులు!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
Date : 30-06-2022 - 1:01 IST -
Viral Video: గోల్డ్ చైన్ ను ఎత్తుకెళ్లిన చీమలదండు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
చీమలే కదా.. అని మనం తేలిగ్గా తీసిపారేస్తాం. కానీ ఆ చీమలన్నీ ఒక్కటైతే ఏదైనా సాధ్యమే అని చెప్పక తప్పదు.
Date : 30-06-2022 - 12:38 IST -
YS Jagan Ex Gratia: ప్రమాద ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధితులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్ వైర్లు తాకి
Date : 30-06-2022 - 12:04 IST -
Maharashtra Politics: మహా సంక్షోభానికి తెర, సీఎంగా ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా షిండే
మహా రాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. అందుకోసం ఆ రాష్ట్ర రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లను చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి శుక్రవారంతో. తెరపడనుంది.
Date : 30-06-2022 - 12:03 IST -
Rahul Dravid: సెంచరీలు చేస్తేనే ఫామ్ లో ఉన్నట్టా ?… కోహ్లీకి ద్రావిడ్ సపోర్ట్
భారత్ , ఇంగ్లాండ్ చివరి టెస్ట్ కు సమయం దగ్గర పడుతున్న వేళ అందరి దృష్టి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది.
Date : 30-06-2022 - 11:39 IST -
Vishal At Kuppam: కుప్పం బరిలో విశాల్.. బాబును ఢీకొట్టేనా!
ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. ముందస్తు ముచ్చట ఇప్పట్లో లేనప్పటికీ.. ఆ దిశగా ప్రధాన పార్టీలు
Date : 30-06-2022 - 11:33 IST -
India Vs England: అయిదో టెస్ట్ పిచ్ ఎలా ఉందంటే…?
ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ జట్టుకు అది అంత సులభం కాదని తెలుస్తోంది.
Date : 30-06-2022 - 11:15 IST -
Kamal Haasan: ఓటీటీలోకి కమల్ హాసన్ సెన్సేషన్ మూవీ “విక్రమ్”
కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ విక్రమ్. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించారు.
Date : 30-06-2022 - 10:51 IST -
NASA: చరిత్ర సృష్టించిన నాసా.. ఆస్ట్రేలియా నుండి రాకెట్ ప్రయోగం!
అంగారక గ్రహంపై నివాసం యోగ్యమా కాదా కనుగొనేందుకు అంతర్జాతీయ పరిశోధన సంస్థనాసా మరోసారి ప్రయోగానికి సిద్ధమైంది.
Date : 30-06-2022 - 10:00 IST