Speed News
-
Ram Pothineni : పెళ్లి పుకార్లను కొట్టిపారేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని తన పెళ్లి పుకార్లపై స్పందించారు. గత రెండు రోజులుగా రామ్ పోతినేని తన స్కూల్‌మేట్ ప్రియురాలితో ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వివాహం చేసుకోనున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే వీటిని రామ్
Date : 30-06-2022 - 9:51 IST -
New Cars: జూలై నెలలో అందుబాటులోకి రానున్న టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్!
సుజుకితో కలిసి టయోట అర్బన్ రూపొందించిన సరికొత్త మిడ్ సైజ్ SUV వెహికిల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది.
Date : 30-06-2022 - 9:30 IST -
Maharashtra : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు… సీఎంగా ఫడ్నవీస్..?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వైదొలగడంతో బీజేపీ శిబిరంలో సంబరాలు మొదలైయ్యాయి. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ, నినాదాలు చేస్తూ కనిపించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయ
Date : 30-06-2022 - 9:27 IST -
Accident : సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. 10మంది సజీవ దహనం
సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి, కూలీలతో వెళ్తున్న ఆటో మంటల్లో కాలి పోయింది.
Date : 30-06-2022 - 9:14 IST -
Yashwant Sinha : జూలై 2న హైదరాబాద్‌కు రానున్న ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి
ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన ప్రచారంలో భాగంగా జూలై 2న హైదరాబాద్‌కు రానున్నారు.
Date : 30-06-2022 - 8:59 IST -
Hyderabad : మోడీ, అమిత్‌షాలకు పాతబస్తీ యువకుడు బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను నరికి చంపిన సంఘటనతో దేశ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమైయ్యారు
Date : 30-06-2022 - 8:48 IST -
iPhone 14: త్వరలో ఇండియాలో ఐఫోన్ 14 మాక్స్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?
ఈ ఏడాది చివరిలో యాపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు లంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 30-06-2022 - 8:45 IST -
IPL: ఇకపై రెండున్నర నెలల పాటు ఐపీఎల్
ఐపీఎల్ ఫాన్స్ కు లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఇక నుంచి ఈ మెగా లీగ్ 70 రోజులు పాటు అలరించబోతోంది.
Date : 30-06-2022 - 8:41 IST -
Food: సూర్యకాంతి లేకుండా ఆహారాన్ని పండించవచ్చా.. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే?
కిరణజన్య సంయోగ క్రియ ఈ పదాన్ని మనము ఆరోవ తరగతిలోనే విని ఉంటాము.
Date : 30-06-2022 - 8:00 IST -
Fitness: ఈ టిప్స్ పాటిస్తే చాలు.. మీ లైఫ్ స్టైల్ మారిపోవడం గ్యారెంటీ!
మీ ఆరోగ్యం, ఫిట్ నెస్ స్థాయిని మెరుగుపరుచుకునే సమయం లేదని భావిస్తున్నారా. అలా అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
Date : 30-06-2022 - 7:45 IST -
Shruti Haasan: శంతను నా సర్వస్వం.. మా ప్రేమ వ్యవహారాన్ని దాచే ప్రసక్తే లేదు : శ్రుతిహాసన్
కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ తమ లవ్ గురించి.. లవర్ బాయ్ గురించి ఎన్నడూ దాచిన దాఖలాలు లేవు.
Date : 30-06-2022 - 7:30 IST -
4th Wave: తెలంగాణ లో మాస్క్ వేసుకోకుంటే రూ.1000 ఫైన్.. ముంచుకొస్తున్న నాలుగో వేవ్ ?
కరోనా కేసులు మళ్ళీ దడ పుట్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 14,506 కొత్త కేసులు నమోదయ్యాయి. 30 మంది కొవిడ్ తో చనిపోయారు.
Date : 30-06-2022 - 7:15 IST -
CEO: బీచ్‌లో ఖాళీగా కూర్చోవడం నచ్చక 68 బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో రాజీనామా?
ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేసే వారికంటే నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ అందుకు తగినట్టుగా జాబు లేకపోవడంతో చాలామంది కంపెనీలో చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు.
Date : 30-06-2022 - 6:00 IST -
TS Police : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్.. మోడీ పర్యటనకు భారీ భద్రత
జూలై 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోంమత్రి అమిత్‌షా హాజరుకానున్నారు.
Date : 29-06-2022 - 10:08 IST -
Uddhav Thackeray Resigns: బలపరీక్షకు ముందే సీఎం పదివికి ఉద్ధవ్ థాకరే రాజీనామా!
తాజాగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపుకు సమయం ఆసన్నమయింది.
Date : 29-06-2022 - 10:05 IST -
Hyderabad : ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 20 స్థిరమైన నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం
హైదరాబాద్: వాతావరణ మార్పులు సమాజానికి ప్రమాదంగా పరిణమిస్తున్న తరుణంలో నగరాలు మరింత సుస్థిరంగా మారడం అత్యవసరం. ఇక ఈ విషయంలో హైదరాబాద్ పనితీరు, మెరుగులు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో స్థానం పొందింది. భారతీయ నగరాల్లో మూడవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా
Date : 29-06-2022 - 9:57 IST -
Siddipet : ఫుడ్‌పాయిజన్ ఘటనలో హాస్టల్ వార్డెన్, వంటమనిషిపై వేటు
సిద్దిపేట జిల్లాలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ లో పుడ్‌పాయిజన్ ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు.రెసిడెన్షియల్ స్కూల్, బాలికల జూనియర్ కళాశాల డిప్యూటీ హాస్టల్ వార్డెన్ రజియా సుల్తానా, ఇద్దరు కుక్‌లు దుర్గ, నాగరాణిలు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై వేటు వేశారు. . ప్రిన్సిపాల్ శ్రీలతను కూడా సొసైటీ సెక్రటరీ విధుల నుంచి సస్పెండ్ చేశ
Date : 29-06-2022 - 9:47 IST -
Traffic Advisory : హైదరాబాద్‌లో బోనాలు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఈ మార్గాల్లో…!
హైదరాబాద్: రేపటి (జూన్ 30) నుంచి జూలై 28 2022 మధ్య జరగనున్న బోనాల వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రద్దీ మార్గంలో వాహనదారులు ప్రత్యామ్నయం చూసుకోవాలని ముందస్తుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాందేవ్‌గూడ నుండి గోల్కొండ కోటకు మక్కై దర్వాజా మీదుగా, లంగర్ హౌజ్ నుండి ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వెళ్లే రహదారులతో సహా గోల్కొండ కోట వైపు వెళ్లే మార
Date : 29-06-2022 - 9:32 IST -
Pani Puri Banned: పానీ పూరీని బ్యాన్ చేసిన ఆ దేశం.. ఎందుకంటే..?
పానీ పూరీ.. చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతోమందికి అది హాట్ ఫెవరేట్. అటువంటి పానీ పూరీని ఒక దేశ రాజధాని నగరంలో నిషేధించారు. అదే..నేపాల్‌లోని ఖాట్మండు.
Date : 29-06-2022 - 9:30 IST -
BJP : అనధికార ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరఢా.. బీజేపీ నేతలకు జరిమానా
హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనధికార బ్యానర్లు,హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన బీజేపీకి కార్యకర్తలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కూడిన బీజేపీకి చెందిన భారీ బ్యానర్లు, పోస్టర్లు నగరమంతటా వెలిశాయి. వీటిని నగర ప్రజలు ట్విట్టర్ ద్వారా GHMC ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ
Date : 29-06-2022 - 9:14 IST