HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Taapsee Pannu On Working With Srk In Dunki

Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్ అవకాశం అంటే ఆషామాషీ కాదు. ఈ గోల్డెన్ ఛాన్స్ ను హీరోయిన్ తాప్సీ దక్కించుకున్నారు.

  • Author : Hashtag U Date : 04-07-2022 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Taapsee
Taapsee

షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్ అవకాశం అంటే ఆషామాషీ కాదు. ఈ గోల్డెన్ ఛాన్స్ ను హీరోయిన్ తాప్సీ దక్కించుకున్నారు. రాజ్‌కుమార్ హిరాణి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న షారుఖ్ మూవీ ‘డంకీ’ లో ఆమె తళుక్కుమనబోతున్నారు.
“ఇప్పటికీ నాకు ఆ ఛాన్స్ వచ్చందంటే నమ్మలేక పోతున్న. ఇది కలా ? నిజమా? అని గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నాను” అని తాప్సి కామెంట్ చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. షారుఖ్ స‌ర‌స‌న న‌టించాల‌ని త‌పించని న‌టులుండ‌రు. అలాంటి అరుదైన అవ‌కాశం నాకు ద‌క్కింది. దీనికోసం నేను ఎవ‌రిని అడుగ‌లేదు. ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాని నా గ‌త చిత్రాల‌లో న‌ట‌ను చూసి ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడ‌ని తెలిపింది. ఇప్ప‌టికే నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగ‌మైన‌ట్లు న‌మ్మ‌లేక‌పోతున్నా. ఇది క‌లా? నిజ‌మా? అనిపించిందంటూ తాప్సీ చెప్పుకొచ్చింది.

పట్టిందల్లా బంగారం..

ఇటీవ‌లే తెలుగులో తాప్సీ న‌టించిన ‘మిష‌న్ ఇంపాజిబుల్’ ఘన విజ‌యం సాధించింది. ప్రస్తుతం ఈమె చేతిలో అర‌డ‌జ‌ను పైగా సినిమాలున్నాయి.వైవిధ్య భ‌రిత క‌థ‌ల‌ను ఎంచుకుంటూ విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ సినీరంగంలో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి ‘తాప్సీ’. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విజ‌యంతో ఈమెకు భారీగా అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ అవి చాలా వ‌ర‌కు సెకండ్ హీరోయిన్‌గా న‌టించే పాత్ర‌లే. ఆ త‌రువాత ఈమెకు టాలీవుడ్‌లో క్ర‌మంగా అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. దాంతో ఈమె బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. ఇక బాలీవుడ్‌లో ఈమె ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • dunki
  • sharukh khan
  • Taapsee Pannu

Related News

Regina Cassandra

బాలీవుడ్ పరువు తీసిన స్టార్ హీరోయిన్!

Regina Cassandra  బాలీవుడ్‌లో తన ప్రయాణం సులభంగా సాగలేదని నటి రెజీనా కసాండ్రా తాజాగా వెల్లడించారు. హిందీ భాషపై మంచి పట్టు ఉన్నప్పటికీ కెరీర్ ప్రారంభంలో తాను కొన్ని అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పారు. కొందరు మాటలతోనే కాకుండా ప్రవర్తనలోనూ తనను తక్కువగా చూసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కువగా చిన్న పాత్రలే వచ్చినా తాను కంటెంట్ ఉన్న వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన

  • Ranveer Singh Rs 10 Cr

    రూ.10 కోట్లు ఇవ్వాలంటూ రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

Latest News

  • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

  • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd