HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jubilee Hills Rape Case Court Rejects Bail Pleas Of Accused For Second Time

Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితుల షాకిచ్చిన కోర్టు.. రెండోసారి..?

  • Author : Prasad Date : 07-07-2022 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
rape
Rape

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో మైనర్‌ నిందితులు బెయిల్‌ పిటిషన్లను జువైనల్ జస్టిస్ బోర్డు రెండోసారి తిరస్కరించింది. జూన్ చివరి వారంలో రెండు, మూడు, ఐదు నిందితుల తరఫు న్యాయవాదులు బెయిల్‌ కోరుతూ రెండోసారి మళ్లీ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో చాలా వరకు దర్యాప్తు పూర్తయినందున నిందితులను బెయిల్‌పై విడుదల చేయవచ్చని డిఫెన్స్ లాయర్లు వాదించారు. అయితే బెయిల్ పిటిషన్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నిందితులందరిపై ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని అందువల్ల నిందితులకు బెయిల్ మంజూరు చేయడం వల్ల కేసు దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతుందని ప్రాసిక్యూషన్ బోర్డుకు తెలియజేసింది. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకున్న జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ పిటిషన్‌లను తిరస్కరించింది. జూన్ 22న బెయిల్ పిటిషన్‌ను పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించడంతో నలుగురు మైనర్ నిందితుల బెయిల్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు తిరస్కరించింది. ఐదుగురు మైనర్ నిందితులు సైదాబాద్‌లోని బాలుర జువైనల్ హోమ్‌లో ఉండగా, మరో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Court rejects bail
  • hyderabad
  • jubilee Hills rape case

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

    • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

    • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

    • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd