HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Over 10 Injured As Van Crashes Into Plum Tree

Road Accident: రోడ్డు ప్రమాదానికి గురైన పెళ్లి వ్యాన్

తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లిన వ్యాన్ తిరుగు ప్రయాణంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో సహా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే..

  • Author : Vamsi Chowdary Korata Date : 03-09-2023 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Road Accident
New Web Story Copy 2023 09 03t172943.410

Road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లిన వ్యాన్ తిరుగు ప్రయాణంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో సహా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే..

తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న వ్యక్తుల్లో వ్యాన్ లో వృద్ధాచలం సమీపంలోని కోమంగళానికి బయలుదేరారు. ఈ సమయంలో వ్యాన్ లో 15 మంది ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో వ్యాను అదుపు తప్పి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదుపుతప్పిన వ్యాన్ అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. వ్యాన్ డ్రైవర్ సహా 10 మందికి పైగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వృద్ధాసం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వృద్ధాచలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వృద్ధాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: KL Rahul: గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో కేఎల్ రాహుల్ పాస్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 injured
  • marriage
  • plum tree
  • road accident
  • tamilnadu
  • van

Related News

Fauji Movie

Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Prabhas ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్ సెట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా… ప్రస్తుతం రామోజీ ఫిల్మ్

    Latest News

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd