HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Manikrao Thakre As New Telangana In Charge

T Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కీల‌క ప‌రిణామం.. కొత్త ఇంఛార్జ్‌ని నియ‌మించిన ఏఐసీసీ

తెలంగాణ కాంగ్రెస్‌లో గ‌త కొద్ది రోజులుగా ఉన్న సంక్షోభానికి అధిష్టాన్ని చెక్ పెడుతుంది. సీనియ‌ర్లు ఇప్ప‌టికే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు

  • Author : Prasad Date : 05-01-2023 - 6:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

తెలంగాణ కాంగ్రెస్‌లో గ‌త కొద్ది రోజులుగా ఉన్న సంక్షోభానికి అధిష్టాన్ని చెక్ పెడుతుంది. సీనియ‌ర్లు ఇప్ప‌టికే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌టంతో అధిష్టానం వారికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. దీనితో పాటు ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్‌ని మార్చాలంటూ చాలా మంది సీనియ‌ర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డంతో నివేదిక‌ల‌ను ప‌రిశీలించిన త‌రువాత ఇంఛార్జ్ ఠాకూర్‌ని త‌ప్పించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తెలంగాణ కొత్త పార్టీ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావ్‌ ఠాక్రేను నియమించారు. ప్రస్తుతం మాణికం ఠాగూర్‌ను గోవాకు బదిలీ చేశారు. మాణిక్‌రావు ఠాక్రేను తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారని.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తెలిపారు. ఠాక్రే మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడిగా ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • congress
  • T congress
  • telangana

Related News

New Amrit Bharat Express.

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

  • Crude Oil: ట్రంప్ ఒక్క మాట తో దిగొచ్చిన చమురు ధరలు

  • నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది .. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Hyderabad : ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చే మహిళల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

  • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

Trending News

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd