HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Lessons For Hyderabad From Bengaluru Official Makes List People React

Hyderabad: బెంగళూరు నుండి హైదరాబాద్ నేర్చుకోవాల్సిన జాబితా

బెంగళూరు నుండి హైదరాబాద్ నేర్చుకోవాల్సిన జాబితాను విడుదల చేశారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.

  • Author : Vamsi Chowdary Korata Date : 28-09-2023 - 5:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad (6)
Hyderabad (6)

Hyderabad: హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుంది. బహుళజాతి సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. దీంతో రోజురోజు నగరానికి వచ్చే వారి సంఖ్య వృద్ధి చెందుతుంది. పైగా వాహనాలు యదేచ్చగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి. దీంతో నగర రోడ్లన్నీ ట్రాఫిక్ మాయం అవుతున్నాయి. కాగా.. బెంగళూరు నుండి హైదరాబాద్ నేర్చుకోవాల్సిన జాబితాను విడుదల చేశారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.

1. రోడ్ల విస్తరణ చేపట్టాలి. లింక్ రోడ్లు నిర్ణించాలు.
2. 10 సెం.మీ వర్షపాతం నమోదైన రోడ్లపై నీరు నిల్వ ఉండకూడని ప్రక్షాళన అవసరం.
3. అస్థిరమైన కార్యాలయ సమయాలు
4 .ప్రజా రవాణాను పెంచాలి. మెట్రో, MMTS రైల్, బస్సులు సౌకర్యవంతంగా ఉండేలా చేయాలి.
5. ప్రధాన రహదారులపై పార్కింగ్‌ను తగ్గించాలి.

Also Read: Nara Lokesh : యువగళం పాదయాత్ర వాయిదా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arvind Kumar
  • bengaluru
  • hyderabad
  • municipal administration
  • roads
  • urban development

Related News

BCCI Issues Key Directives to Hardik and Rohit

BCCI: హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. త్వరలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు, వీరిద్దరినీ తక్షణమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. రాబోయే సిరీస్ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్, సంస

  • Death

    Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

Latest News

  • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

  • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd