Anusha
-
#Speed News
మామిడి ఒరుగులతో లక్షల్లో ఆదాయం.. ఎలానో తెలుసా?
సీజనల్‌గా దొరికే మామిడి కాయలతో అనూష అని ఒక మహిళ ఏకంగా లక్షలు సంపాదిస్తోంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష అనే వివహిత ఏడేళ్ల క్రితం 15 వేల రూపాయలతో ఈ మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. అయితే మొదటి ఏడాది అనూష,రామకృష్ణ కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశారట. అయితే అనూష వాళ్ళ బంధువుల నాలుగు […]
Date : 11-06-2022 - 3:27 IST