HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Karnata Cm Bommai Fires On Congress Leaders

Agnipath : అగ్నిప‌థ్ నిరసనలకు కాంగ్రెస్ ఆజ్యం పోస్తోంది – క‌ర్ణాట‌క సీఎం

  • Author : Prasad Date : 20-06-2022 - 7:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Basavaraj 1
Basavaraj bommai

అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ కార‌ణ‌మంటూ క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై ఆరోప‌ణ‌లు చేశారు. యువకుడికి రక్షణ దళాల్లో 4 ఏళ్లపాటు సేవలందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసనలను ప్రేరేపించిందని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ నిరసన వెనుక కాంగ్రెస్ హస్తం ఉందనడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే చేస్తున్న ధర్నాలే నిదర్శనమని బొమ్మై అన్నారు. అగ్నిపథ్ సైనిక శిక్షణ కోసం యువతను చేర్చుకునే విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉందని.. యువత 17-21 సంవత్సరాల వయస్సులో సైనిక శిక్షణ పొందినట్లయితే, వారు సేవలో పని చేసిన తర్వాత వారికి అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. వారిని పారామిలటరీ బలగాల్లోకి చేర్చవచ్చని ఆయన అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agnipath
  • bjp
  • congress
  • karnataka cm

Related News

    Latest News

    • YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు

    • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

    • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

    • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

    • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd