Agnipath
-
#India
Rajnath Singh : భారతదేశం ప్రధాన రక్షణ ఎగుమతిదారుగా ఎదుగుతోంది
రక్షణ మంత్రిత్వ శాఖ 'రక్షా సూత్రం- సందేశ్ టు సోల్జర్స్' పోడ్‌కాస్ట్ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి, దేశ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడంలో భారత రక్షణ దళాల పాత్రకు తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.
Date : 18-08-2024 - 3:43 IST -
#India
Narendra Modi : అగ్నిపథ్‌పై ఆప్ విమర్శలపై ప్రధాని మోదీ ఫైర్
సాయుధ బలగాలు యవ్వనంగా , ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేలా ఎలా ఉండాలనే దానిపై దశాబ్దాలుగా చర్చలు , చర్చలు జరుగుతున్నాయి. భారతీయ సైనికుడి సగటు వయస్సు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది, కానీ ఏ ప్రభుత్వమూ సరైన చర్య తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
Date : 26-07-2024 - 1:36 IST -
#India
Anurag Thakur: అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది : అనురాగ్ ఠాగూర్
Anurag Thakur: అగ్నిపథ్ పథకంపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ దేశ యువతను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర సమాచార, ప్రసార, యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జూన్ 1న ఎన్నికలు జరగనున్న హమీర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ 100 శాతం ఉపాధి హామీ పథకం గురించి అబద్ధాలు చెప్పి ప్రతి కాంగ్రెస్ నాయకుడు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సాయుధ దళాల్లో చేరడం ద్వారా భారత […]
Date : 26-05-2024 - 7:54 IST -
#Andhra Pradesh
Agniveer : ‘అగ్నివీర్’ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్స్ ఇవిగో
Agniveer : భారత ఆర్మీ చేపట్టిన ‘అగ్నివీర్’ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి.
Date : 25-09-2023 - 7:08 IST -
#Telangana
Bail Granted To Agnipath Protests: అగ్నిపథ్ వీరులకు బెయిల్ మంజూరు!
జూన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలకు
Date : 02-08-2022 - 12:52 IST -
#India
Congress Protest : జీఎస్టీ పెంపు, అగ్నిపథ్‌పై పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన
జీఎస్టీ, ధరల పెరుగుదల, అగ్నిపథ్ స్కీమ్‌పై కాంగ్రెస్ సోమవారం పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టనుంది. ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు
Date : 19-07-2022 - 10:09 IST -
#Speed News
Revanth Reddy: అగ్నిపథ్ పై ‘టీకాంగ్రెస్’ పోరు!
ఏఐసీసీ పిలుపు మేరకు మోదీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిఫథ్ కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు.
Date : 27-06-2022 - 5:03 IST -
#Speed News
Revanth Reddy: అగ్ని వీరులకు రేవంత్ న్యాయ సాయం!
సికింద్రాబాద్ ఘటనలో ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Date : 24-06-2022 - 2:29 IST -
#India
Agnipath : “అగ్నిపథ్” ఆలోచనకు అంకురార్పణ ఎక్కడ పడిందంటే..
ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ఐడియా ఉంటుంది. ప్రతి ఐడియా వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన స్వల్పకాలిక (నాలుగేళ్ళ) సైనిక నియామక పథకం "అగ్నిపథ్" వెనుక కూడా ఒక ప్రేరణ ఉంది.
Date : 24-06-2022 - 9:00 IST -
#Speed News
Agnipath : అగ్నిపథ్ పథకం అందుకోసమే – మావోయిస్టు తెలంగాణ పార్టీ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగావకాశాలపై పోలీసులు జరిపిన కాల్పులను మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆందోళనకారులపై కాల్పులు జరిపిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ అగ్నిపథ్ పథకం ఆర్మీ ఫాసిస్టుగా రూపాంతరం చెందుతుందని, పౌర సమాజాన్ని సైనికీకరణ చేస్తుందని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. […]
Date : 21-06-2022 - 7:22 IST -
#India
Agniveer Recruitment: ఆర్మీ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల!
గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా అగ్నిపత్ పతాకంపై జరుగుతున్న ఘర్షణ చూస్తూనే ఉన్నాం. పలు చోట్ల కూడా తీవ్రమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకంపై బాగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అగ్నిపత్ పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక తాజాగా సైన్యంలో సరాసరి వయస్సు తగ్గించే లక్ష్యంతో ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్లు […]
Date : 20-06-2022 - 4:48 IST -
#India
Anand Mahindra: అగ్ని వీరులకు ఆనంద్ మహీంద్రా ఆఫర్
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిరసనల మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చారు.
Date : 20-06-2022 - 11:44 IST -
#South
Agnipath : అగ్నిపథ్ నిరసనలకు కాంగ్రెస్ ఆజ్యం పోస్తోంది – కర్ణాటక సీఎం
అగ్నిపథ్ నిరసనలకు కాంగ్రెస్ కారణమంటూ కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ఆరోపణలు చేశారు. యువకుడికి రక్షణ దళాల్లో 4 ఏళ్లపాటు సేవలందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలను ప్రేరేపించిందని ఆయన మండిపడ్డారు. ఈ నిరసన వెనుక కాంగ్రెస్ హస్తం ఉందనడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే చేస్తున్న ధర్నాలే నిదర్శనమని బొమ్మై అన్నారు. అగ్నిపథ్ సైనిక శిక్షణ కోసం యువతను చేర్చుకునే విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉందని.. యువత 17-21 సంవత్సరాల వయస్సులో సైనిక […]
Date : 20-06-2022 - 7:26 IST -
#India
Rahul Gandhi : నా పుట్టిన రోజు వేడుకలు జరపొద్దు – కార్యకర్తలకు రాహుల్ పిలుపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు చేయవద్దని ఆయన క్యాడర్‌కు పిలపునిచ్చారు. ఆదివారం 52వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రం కావడంతో కోట్లాది మంది యువకులు వేదనకు గురవుతున్నారని.. ఎలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలను, శ్రేయోభిలాషులను కోరారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై మేం ఆందోళన చెందుతున్నాం. కోట్లాది యువకులు వేదనకు గురవుతున్నారు. యువత, వారి […]
Date : 19-06-2022 - 9:06 IST -
#Telangana
Agnipath Protests : హింస వెనుక బీజేపీ వ్యతిరేకశక్తుల కుట్ర: విజయశాంతి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబెట్టిన ఘటన వెనుక బీజేపీ వ్యతిరేకశక్తుల కుట్ర ఉందని విజయశాంతి ఆరోపించారు.ఇది విద్యార్థులు, యువకుల పని అంటే నమ్మాలా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇది కచ్చితంగా బీజేపీ వ్యతిరేకులు కుట్ర పన్ని, రెచ్చగొట్టి చేయించిన విధ్వంసంగా పేర్కొన్నారు.
Date : 18-06-2022 - 5:00 IST