HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jana Sena Party Releases Public Song On Ap Cm Jagans Rule

Jana Sena: జగన్ వైఫల్యాలపై జనసేన సాంగ్, నువ్వు వద్దు.. నీ పాలనవద్దంటూ!

  • Author : Balu J Date : 11-08-2023 - 5:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan key comments on YCP
Pawan Kalyan key comments on YCP

Jana Sena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర మూడో విడతను విశాఖపట్నంలో ప్రారంభిస్తున్న వేళ, వైఎస్ జగన్ పాలనపై విమర్శలు గుప్పించే పాట వెలువడింది. ఈ పాటను జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఈ పాట ముఖ్యమంత్రి నాయకత్వ శైలిని, రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో జరిగిన అవినీతిని హైలైట్ చేస్తుంది. సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడం, రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రభుత్వాన్ని ఓడించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పాట విడుదల ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పోరులో కొత్త ఎత్తుగడను సూచిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm jagan
  • Jana Sena
  • song release

Related News

Janasena Meetting

డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి డిప్యూటీ సీఎం గా , పలు శాఖలకు మంత్రిగా భాద్యత వహిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పవన్ ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు. ఓ పక్క తన బాధ్యతలు సక్రమంగా వ్యవహరిస్తూ, మరోపక్క తన జన సేన పార్టీకి సంబదించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

  • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

  • 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

  • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd