HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Indias First Upi Atm Launched

India’s First UPI-ATM Launched : అందుబాటులోకి UPI ఏటీఎం..ఇక ఏటీఎం కార్డుతో పనిలేదు

ఇప్పుడు ఎటువంటి కార్డు లేకుండా యూపీఐ యాప్ ఆధారిత ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి.

  • Author : Sudheer Date : 08-09-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ATM Fraud
India's first UPI-ATM launched

ATM నుండి డబ్బులు డ్రా చేయాలంటే కార్డు స్వైప్ చేయాల్సిందే..డెబిట్ కార్డ్ (Debit Card) లేదా క్రెడిట్ కార్డ్ (Credit card) స్వైప్ చేసి మనీ తీసుకుంటాం. కానీ ఇక నుండి ATM కార్డు అవసరం లేదు. ATM కార్డు లేకుండానే డబ్బులు తీసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా..ఫోన్ ఆధారిత యాప్ యూపీఐ -ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.

కేంద్రం UPI చెల్లింపులకు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూడు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్స్ జరుగుతున్నాయి. చిన్న చిల్లర దుకాణం దగ్గరి నుండి మాల్స్ వరకు ఎక్కడ చూడు UPI పేమెంట్స్ జరుగుతున్నాయి. పేటీఎం, భీమ్‌ యాప్‌, గూగుల్‌ పేతో పాటు ఇతర పేమెంట్‌ యాప్‌లు, కెనరా బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.. యూపీఐ లైట్‌ సేవలందిస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థతో సంభాషించడం ద్వారా యూపీఐతో చెల్లింపులు జరిపే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి రావడం తో UPI ఆధారిత చెల్లింపులు ఎక్కువై పోయాయి.

ఇక ఇప్పుడు ఎటువంటి కార్డు లేకుండా యూపీఐ యాప్ ఆధారిత ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మొదటి యూపీఐ ఏటీఎం (UPI ATM) లాంఛ్ అయింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (NPCI) కలిసి హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ తొలి యూపీఐ ఏటీఎం (India’s First UPI-ATM ) ను ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ (Global Fintech Fest )లో ప్రారంభించింది. కార్డ్ అవసరం లేకుండా ఈ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్‌ని (Cardless Cash Withdrawals) ప్రోత్సహించేందుకు ఈ ఏటీఎంను రూపొందించడం విశేషం. అయితే ఈ యూపీఐ ఏటీఎం ఎలా పనిచేస్తుంది? సాధారణ కస్టమర్లు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? యూపీఐ యాప్స్ ఉపయోగించి ఈ ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో చూద్దాం.

ఈ ఏటీఎంలో యూపీఐ క్యాష్‌ విత్‌ డ్రాయల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎంచుకొని, యూపీఐ యాప్ ద్వారా ఏటీఎం స్క్రీన్ పైన కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా యూపీఐ యాప్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. కోడ్ స్కాన్ చేసి, అమౌంట్ ఎంటర్ చేసి, పిన్ ఎంటర్ చేస్తే చాలు. అమౌంట్ డ్రా అవుతాయి.

యూపీఐ ఏటీఎం ఇంటర్‌ఆపరబుల్, కార్డ్‌లెస్ లావాదేవీ సౌకర్యాలను అందిస్తుంది. ప్రతి లావాదేవీకి విత్‌డ్రాయల్ లిమిట్ రూ.10,000. రోజువారీ లిమిట్ విషయానికి వస్తే యూపీఐ ఏటీఎం లావాదేవీల కోసం జారీచేసే బ్యాంక్ సెట్ చేసిన పరిమితి ప్రకారం ఉంటుంది. యూపీఐ ఏటీఎంలో నగదు విత్‌డ్రా కోసం కార్డ్‌ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. యూపీఐ యాప్‌ని ఉపయోగించి వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు.

UPI ATM: The future of fintech is here! 💪🇮🇳 pic.twitter.com/el9ioH3PNP

— Piyush Goyal (@PiyushGoyal) September 7, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cardless Cash Withdrawals
  • Global Fintech Fest
  • india
  • India first UPI-ATM
  • India first UPI-ATM launched
  • mumbai
  • UPI
  • UPI Transactions
  • UPI-ATM

Related News

    Latest News

    • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

    • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

    • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

    • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd