HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabad Police Arrest Accused In Brutal Murder Case

Hyderabad: భార్యను కత్తితో గొంతు కోసి దారుణ హత్య…

భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు .ఈ సంఘటన అక్టోబర్ 28న హైదరాబాద్ చంపాపేట్‌లోని దంపతుల నివాసంలో జరిగింది

  • Author : Vamsi Chowdary Korata Date : 08-11-2023 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad (37)
Hyderabad (37)

Hyderabad: భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు .ఈ సంఘటన అక్టోబర్ 28న హైదరాబాద్ చంపాపేట్‌లోని దంపతుల నివాసంలో జరిగింది. అరెస్టయిన వ్యక్తిని 23 ఏళ్ల టీ స్టాల్ యజమాని కట్రావత్ ప్రేమ్ కుమార్‌గా గుర్తించారు .

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు వడ్త్యా స్వప్న సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ నిత్యం గొడవలు పడుతుండేది. అక్టోబర్ 28న ప్రేమ్ కుమార్ డి-మార్ట్ నుండి కత్తిని కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. సురేష్‌ను వారి ఇంట్లో గుర్తించిన అతను కోపంతో తన భార్యను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు. డోర్ లోపలి నుంచి గడియపెట్టి కత్తితో భార్య గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Also Read: Hyderabad: నగరంలో 14 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Champapet
  • D-Mart
  • husband
  • hyderabad
  • killed
  • Knife
  • wife

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

    • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd