HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >High Tension In Nandyala

AP : ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు..? – చంద్రబాబు

నేను తప్పు చేస్తే నడిరోడ్డు లో ఊరి తీయండి అని చంద్రబాబు

  • Author : Sudheer Date : 09-09-2023 - 6:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Non-Bailable Cases
High Tension In Nandyala

చంద్రబాబు ను అరెస్ట్ చేస్తున్నారనే వార్త అర్ధరాత్రి నుండి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటలుగా నంద్యాల RK ఫంక్షన్ హల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొద్దీ సేపటి క్రితం చంద్రబాబు బస్సు లో నుండి బయటకు వచ్చి డీఐజీ రఘురామరెడ్డి తో మాట్లాడారు.

అసలు ఏంజరుగుతుందో..? ఎందుకు వచ్చారు..? ఎందుకు అరెస్ట్ చేస్తారు..? మీ దగ్గర నన్ను అరెస్ట్ చేసేందుకు ఏ ఆధారాలు ఉన్నాయి..? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు..? ఏ నేరంలో ..తన వద్దకు వచ్చారు ..? మీరు అర్ధరాత్రి ఎందుకు రావాల్సి వచ్చింది..? నేను ఎక్కడికి పారిపోతున్నాను..? ఎఫైర్ లో నా పేరు లేదు..అయినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేస్తారు..? అరెస్ట్ చేయడానికి ఏ ఆధారాలు ఉన్నాయి. అని చంద్రబాబు ప్రశ్నించారు. నేను తప్పు చేస్తే నడిరోడ్డు లో ఊరి తీయండి అని చంద్రబాబు అన్నారు.

సూపర్ వైజర్ రావాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్న. చంద్రబాబు తరుపున పోలీసులతో వాదిస్తున్న టీడీపీ లాయర్లు. మమ్ముల్ని చుట్టుముట్టి బెదిరించడం సరికాదంటున్న పోలీసులు. తాము ఏమి బెదిరించడం లేదని..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని టీడీపీ నేతలు అంటున్నారు. హైకోర్టు కు ప్రాధమిక ఆధారాలు ఇచ్చామంటున్న పోలీసులు. రిమాండ్ రిపోర్ట్ లో అన్ని ఆధారాలు ఉన్నాయని చెపుతున్న పోలీసులు..అవి చూపించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. కోర్ట్ లో ఏముందో చెప్పాలని కోరిన చంద్రబాబు.ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్న. మాజీ ముఖ్యమంత్రికి , ప్రతిపక్షనేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబు సూటి ప్రశ్న. 24 గంటల్లో అన్ని ఇస్తామంటున్న పోలీసులు.

అంతకుముందు చంద్రబాబు బస చేసిన RKఫంక్షన్‌ హాల్‌ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు బస చేస్తున్న ప్రదేశానికి అధికసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • Chandrababu Arrest
  • high tension in nandyala
  • nandyala
  • tdp

Related News

Budget Telugu States

Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

ఈ బడ్జెట్‌లో ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను (Rare Mineral Corridors) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏపీలోని గనుల రంగానికి కొత్త జవజీవాలను ఇవ్వనుంది

  • Pawan Lokesh Frd

    ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

  • Chandrababu Heritage Compan

    చంద్రబాబు హెరిటేజ్ కు షాక్

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • Ap Sanjeevani Scheme

    త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd