HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hero Uday Shankar New Movie Launch

Tollywood: డైరెక్ట‌ర్ వినాయక్ ముఖ్య అతిథిగా.. ఉదయ్ శంకర్ చిత్రం ప్రారంభం

  • Author : HashtagU Desk Date : 10-02-2022 - 4:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vv Vinayak
Vv Vinayak

కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఉదయ్ శంకర్ హీరోగా శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌లో తెర‌కెక్కుతున్న‌ కొత్త చిత్రం ప్రారంభమైంది. గురు పవన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఉద‌య్ శంక‌ర్‌కు జోడీగా జెన్నిఫ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్ర‌మంలో ఫస్ట్ క్లాప్ ఇచ్చిన వినాయ‌క్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఆద్యాత్మిక గురువు శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేసి, ఈ మూవీ టీమ్‌కు ఆశిస్సులు అందించారు. అల‌గే ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆత్మీయ అతిథిగా విచ్చేసి, చిత్ర‌ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టులు మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ, థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని క‌ల్గిస్తుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

“ఇది మా కథష వంటి యునిక్ కాన్సెప్ట్‌తో సినిమా తీసి ప్రేక్షకులకు ఆకట్టుకున్న గురు పవన్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ ఈ నెల 25 నుండి వైజాగ్‌లో ప్రారంభమ‌వుతోంది. మొదటి షెడ్యూల్ వైజాగ్‌లో 20 డేస్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ రోజు హైదరాబాద్ పుప్పాలగూడ లోని శివాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమా కాన్సెప్ట్ గురించి తెలుసుకొని, చిత్ర యూనిట్‌ను వివి వినాయ‌క్ అభినందిచారు. ఒక అందమైన ప్రేమకథ చుట్టూ, థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ.. కమర్షియల్ వేలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామ‌ని దర్శకులు గురు పవన్ తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని చి శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • tollywood
  • uday shankar
  • vv vinayak

Related News

Tamannaah

మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?!

తమన్నాకు పాన్-ఇండియా గుర్తింపు ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాండ్ విక్రయాలను పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి కంపెనీ ఆదాయాన్ని భారీగా పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Ustaad Bhagat Singh

    ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్‌!

  • Rajamouli Varanasi

    రాజమౌళి ని పక్కకు నెట్టేద్దామని అనుకోని అడ్రస్ లేకుండా పోయిన డైరెక్టర్స్ ?

  • Film Workers

    టాలీవుడ్లో మరోసారి సమ్మె?

  • Tollywood Remunaretion

    రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అనే హీరోలు వీరేనా ?

Latest News

  • ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

  • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

  • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

  • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

  • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

Trending News

    • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

    • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd