Uday Shankar
-
#Speed News
Tollywood: డైరెక్టర్ వినాయక్ ముఖ్య అతిథిగా.. ఉదయ్ శంకర్ చిత్రం ప్రారంభం
కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఉదయ్ శంకర్ హీరోగా శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉదయ్ శంకర్‌కు జోడీగా జెన్నిఫర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాప్ ఇచ్చిన వినాయక్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆద్యాత్మిక గురువు శ్రీరామ్ కెమెరా […]
Published Date - 04:07 PM, Thu - 10 February 22