HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Heavy Rain In Hyderabad 8

Heavy Rain : హైద‌రాబాద్‌లో కుండ‌పోత వ‌ర్షం.. న‌దుల్ని త‌ల‌పిస్తున్న రోడ్లు

హైదరాబాద్ న‌గ‌రంలో రెండు రోజులుగా కాస్త వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే ఈ రోజు సాయంత్రం ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం

  • Author : Prasad Date : 24-07-2023 - 8:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy Rainfall
must take care about food in Rainy Season

హైదరాబాద్ న‌గ‌రంలో రెండు రోజులుగా కాస్త వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే ఈ రోజు సాయంత్రం ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. ఉరుముల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. భారీ వర్షం కార‌ణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయట అడుగు పెట్టాలని అధికారులు కోరారు. ఉద్యోగ‌స్తులు ఆఫీసుల నుంచి ఇంటికి వ‌చ్చే స‌మ‌యం కావ‌డంతో ప‌లు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో Drf బృందాలు అప్రమత్తంగా ఉన్నార‌ని.. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో  సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు డయల్ చేయవచ్చని GHMC డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ట్వీట్ట‌ర్‌లో తెలిపింది. భారీ వర్షం కారణంగా పంజాగుట్ట, సైఫాబాద్‌, మలక్‌పేట, చాదర్‌గట్‌, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain
  • hyderabad
  • rain

Related News

Prostate Cancer

Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించకపోవడమే అతిపెద్ద సవాలుగా మారింది. నిమ్స్ (NIMS) గణాంకాల ప్రకారం నగరంలో నమోదవుతున్న పురుషుల క్యాన్సర్ కేసుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వాటా ఇప్పటికే 6.9 శాతానికి చేరుకుం

  • Hotels Supplying Food Eaten

    Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

  • Commercial Shops

    తెలంగాణ‌లో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?

  • Dating Apps Hyderabad

    Dating Apps: హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌లో అమ్మాయిలే టాప్

  • Software employee Ishika Yadav

    ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Latest News

  • Allu Arjun Birthday : హ్యాపీ బర్త్ డే బావా అంటూ అల్లు అర్జున్ కు జూ. ఎన్టీఆర్ విషెష్

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను కర్మయోగి తో పోల్చిన డైరెక్టర్

  • Peddi Vs Lenin : ఒకేసారి బరిలోకి చరణ్ – అఖిల్ ..?

  • Jagan Padayatra 2.0 : జూలై నుంచే జగన్ పాదయాత్ర..

  • Raaka First Look : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd