HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Government Authorities Demolition Of Kothapet Fruit Market In Hyderabad

Kothapet Market: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూల్చివేత ప్రారంభం..!

  • Author : HashtagU Desk Date : 08-03-2022 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kothapet Fruit Market
Kothapet Fruit Market

హైద‌రాబాద్‌లోని కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. కొత్త పేట పండ్ల మార్కెట్‌ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొందరు మార్కెట్ తరలింపును అడ్డుకుంటున్నారు. దీంతో అర్థరాత్రి నుంచి కొత్త పేట పండ్ల మార్కెట్‌ను కూల్చివేయాలని రాగా, అక్క‌డి వ్యాపారులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో అక్కడ అధికారులు, వ్యాపారుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

 

ప్రభుత్వం గడ్డిఅన్నారం వ్యవసాయ, పండ్ల మర్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్‌ పార్కులోకి తరలించిన సంగతి తెలిసిందే. ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని చూస్తుంది. అయితే ఫ్రూట్ మార్కెట్ తరలింపుపై కొందరు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. మార్కెట్‌లో ఉన్న ఫర్నీచర్, ఏసీ సామగ్రి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో వసతులు లేవని, ప్రభుత్వం హడావుడి చేస్తుందని కోర్టులో పిటిషన్ వేశారు. గత కొంతకాలంగా ఈ వివాదం కొనసాగుతుంది. ఈ క్ర‌మంలో ఈరోజు కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత మొద‌లు పెట్ట‌డంతో, వేలాది మంది వ్యాపారులు, కూలీలు రోడ్డున పడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GHMC
  • hyderabad
  • Kothapet
  • Kothapet Fruit Market
  • telangana

Related News

Purepower

PuREPower : హైదరాబాద్‌లో నూతన షోరూమ్ ప్రారంభం

రాబోయే 30 నెలల్లో దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కేంద్రాలను 320కి పైగా పెంచే క్రమంలో, కొత్తగా 250 డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది. ముఖ్యంగా బి2బి (B2B) విభాగంలో లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు

  • Kalvakuntla Kavitha

    జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

  • Vivek

    Telangana Municipal Polls Results : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్

  • Kavitha Municipal Election

    తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

Latest News

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

  • Shivaratri 2026 : శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

  • Jana Nayagan : ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లేనా ?

  • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

  • బంగ్లాదేశ్‌కు ప్ర‌ధాని మోదీ?!

Trending News

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd