Kothapet
-
#Speed News
Kothapet Market: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూల్చివేత ప్రారంభం..!
హైదరాబాద్‌లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. కొత్త పేట పండ్ల మార్కెట్‌ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొందరు మార్కెట్ తరలింపును అడ్డుకుంటున్నారు. దీంతో అర్థరాత్రి నుంచి కొత్త పేట పండ్ల మార్కెట్‌ను కూల్చివేయాలని రాగా, అక్కడి వ్యాపారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ అధికారులు, వ్యాపారుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వం గడ్డిఅన్నారం వ్యవసాయ, పండ్ల […]
Published Date - 11:02 AM, Tue - 8 March 22