Delhi Gold Rate
-
#Andhra Pradesh
Gold Price Today : పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు కొద్ది రోజులుగా పెద్దగా పెరగట్లేదు తగ్గట్లేదన్న సంగతి తెలిసిందే. ఒడుదొడుకుల్లో ట్రేడవుతూ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా మాత్రం పెరగడం గమనార్హం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
Published Date - 09:03 AM, Tue - 31 December 24 -
#Andhra Pradesh
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..!
Gold Price Today : పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు దేశీయంగా గోల్డ్ రేట్లు పెరగడం గమనార్హం. అంతకుముందు మాత్రం వరుస సెషన్లలో తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 09:32 AM, Sat - 28 December 24 -
#Andhra Pradesh
Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. రేట్లు వరుసగా దిగొస్తున్నాయి. దేశీయంగా వరుసగా మూడో రోజు తగ్గగా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం వరుసగా తగ్గి ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
Published Date - 10:14 AM, Sat - 21 December 24 -
#Andhra Pradesh
Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే..!
Gold Price Today : బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఒకరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటాయి. తాజాగా బుధవారం బంగారం ధర తులంపై రూ. 120 పెరిగింది. దీంతో గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోన్న ధరలకు బ్రేక్ పడింది.
Published Date - 10:21 AM, Wed - 18 December 24 -
#Business
Today Gold Price : పసిడి ప్రియులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన ధరలు..!
Today Gold Price : బంగారం కొనాలనుకుంటున్నారా.. రేట్లు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజుల్లోనే రూ. 2 వేల వరకు పెరగడం గమనార్హం. ఇవాళ దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
Published Date - 11:32 AM, Thu - 21 November 24